కొంతమంది సెలబ్రిటీలు తమ పర్సనల్ విషయాలను ఎంత గుట్టుగా దాచి ఉంచిన సరే అవి ఎప్పుడో ఒకసారి బయటపడుతూనే ఉంటాయి. అయితే తాజాగా ఐపీఎల్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఓనర్ కావ్య మారన్ ఐసీసీ చైర్మన్ తో నడిపిస్తున్న డేటింగ్ ఫోటో ఒక్కసారిగా బయటపడింది.ప్రస్తుతం ఈ ఫోటో చూసిన చాలా మంది నెటిజన్స్ నోరెళ్లబెడుతున్నారు. మరి ఇంతకీ అసలు విషయం ఏంటయ్యా అంటే.. ఐపీఎల్ లో వన్ ఆఫ్ ది టీం అయినటువంటి సన్రైజర్స్ ఓనర్ కావ్య మారన్ అందరికీ తెలిసే ఉంటుంది  ఇక కావ్య మారన్ ని అందరూ ముద్దుగా కావ్య పాపా అని పిలుచుకుంటూ ఉంటారు. ఐపీఎల్ వస్తే చాలు కావ్య పాప ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కి సంబంధించి ఎన్నో మీమ్స్ నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటాయి.. 

అయితే అలాంటి కావ్య పాప తాజాగా ఐసీసీ బాస్ జై షాతో బీచ్ లో రొమాన్స్ చేస్తున్న ఫోటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. బీచ్ వాటర్ లో ఐసీసీ చైర్మన్ జై షా అలాగే కావ్య మారన్ ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఇక ఈ ఫోటోలో ఐసీసీ చైర్మన్ జై షా షర్ట్ తీసేసి ఉండగా కావ్య మారన్ బికినీలో ఉంది.ప్రస్తుతం ఈ ఫోటో చూసిన చాలామంది అవాక్కవుతున్నారు. అయితే ఇది రియల్ ఫోటో కాదు.ఎందుకంటే అది ఏఐ ద్వారా క్రియేట్ చేసిన ఫోటో.మొన్నటికి మొన్న అదే బీచ్ లో అదే కటౌట్ తో హీరో ప్రభాస్ మృణాల్ ఠాగూర్ కి సంబంధించిన ఏ ఐ ఫొటోస్ నెట్టింట చెక్కర్లు కొట్టాయి.
తాజాగా కావ్య మారన్ జై షా కి సంబంధించిన ఫోటోలు వైరల్ అవతున్నాయి.అయితే అవి ఏఐ ఫొటోస్ అని అర్థమవుతుంది. ఎఐ అందుబాటులోకి వచ్చాక చాలామంది సెలబ్రిటీల ఫొటోస్ ని మార్ఫింగ్ చేసి అలా అశ్లీలంగా లేదా వేరే వారితో లింకప్ చేస్తూ వారితో తిరుగుతున్నారు వీరితో తిరుగుతున్నారు అంటూ ఎన్నో ఫేక్ ఫొటోస్ ని వైరల్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అలా కొంతమంది ఆకతాయిలు చేసిన పనికి చాలా మంది సెలబ్రిటీలు బలవుతున్నారు. ఇక రీసెంట్గా మహమ్మద్ షమీ, సానియా మీర్జా ఇద్దరు పెళ్లి చేసుకున్నట్టు కూడా ఒక ఏఐ ఫోటో నెట్టింట వైరల్ అయిన సంగతి మనకు తెలిసిందే

మరింత సమాచారం తెలుసుకోండి: