"అంతేకాదు ఈ సినిమాతో మరొక ఆస్కార్ ని ఇండియన్ ఫిలిం హిస్టరీ కి తీసుకువస్తుంది" అన్న ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు . ఇలాంటి మూమెంట్లోనే రాజమౌళి - మహేష్ బాబు సినిమాలో ఎక్కువ మంది స్టార్స్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నారట . తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ గా మారింది. రాజమౌళి ..ఓ పాన్ ఇండియా స్టార్ ని కూడా మహేష్ బాబు సినిమాలో భాగం చేయబోతున్నారట . ఆయన మరెవరో కాదు.."యాష్".
కన్నడ స్టార్ యాక్టర్ "యాష్" కే జి ఎఫ్ సిరీస్ తో దేశాన్ని అల్లాడించేసిన విషయం అందరికి తెలిసిందే. యాష్ ని కూడా మహేష్ బాబు సినిమాలో భాగం చేయబోతున్నారట . అయితే వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమాలో యాష్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారట . అంతేకాదు ఈ సినిమా యాష్ కు కెరియర్ పరంగా చాలా ప్లస్ గా మారబోతుంది అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రాబోతుంది అన్న మూమెంట్లో ఇలాంటి ఒక వార్త లీక్ అయి వైరల్ కావడం సినిమాకి భారీ ప్లస్ గా మారిపోతుంది అంటున్నారు జనాలు. అయితే మరోక పక్క మాత్రం మహేశ్ బాబు..రాజమౌళి పై గుర్రుగా ఉన్నారట. లుక్స్ లుక్స్ అంటూ ఏడాది టైం వేస్త్ చేశావు..ఇంకెప్పుడు సినిమా స్టార్ట్ చేస్తావు అంటూ కోపంగా ఉన్నారట..!