దానికోసం సోషల్ మీడియాలో అందాల ఆరబోత చేస్తూ హాట్ హాట్ ఫోటోలకు ఫోజులు ఇస్తూ కుర్రాళ్ళ మతులు పోగొడుతుంది. 34 ఏళ్ల వయసులోనూ ఈ బ్యూటీ అందం ఏమాత్రం తగ్గడం లేదు. సోనాల్ చౌహాన్ ఉత్తరప్రదేశ్ లోని మైన్ పురిలోని రాజ్ పుత్ కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె నోయిడాలోని డిపిఎస్ స్కూల్ నుంచి విద్యను అభ్యసించింది. 2005 సంవత్సరంలో సోనాల్ మిస్ ఇండియా వరల్డ్ టైటిల్ కైవసం చేసుకుంది. అనంతరం జన్నత్ బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది.
ఆ సినిమా అనంతరం తెలుగు, తమిళ్, కన్నడ సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే సోనాల్ చౌహాన్ బాలీవుడ్ సినిమాలతో పెద్దగా విజయాన్ని సాధించలేక పోయింది. 2008లో జన్నత్ సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయమైంది. అయితే అమ్మడు నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారాయి. అనంతరం కొన్ని సినిమాలలో నటించి అభిమానులను ఆకట్టుకుంది.
ఇది ఇలా ఉండగా ఓ సినిమాలో ఏకంగా 30 లిప్ లాక్ సీన్లలో నటించి0దట సోనాల్ చౌహాన్. 2003లో "3G-ఎ కిల్లర్ కనెక్షన్" సినిమాలో నటించింది సోనాల్ చౌహాన్. ఈ సినిమాలో నీల్ నితిన్ ముఖేష్ హీరోగా నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారడం జరిగింది. అయినప్పటికీ ఈ సినిమాలో సోనాల్ నటించిన 30 కిస్ సీన్లు హైలైట్ గా నిలిచాయి. ఆ సీన్లలో సోనాల్ రెచ్చిపోయి మరి నటించింది.