చాలామంది హీరోయిన్స్ సినిమా ప్రమోషన్స్ కి రమ్మంటే వస్తూ ఉంటారు . సినిమాకి ఏ రేంజ్ లో కావాలంటే ఆ రేంజ్ లో పబ్లిసిటీ చేస్తూ ఉంటారు. ఇది ఇంతవరకు బాగానే ఉంటుంది . కానీ వన్స్ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయ్యాక హిట్ ప్రమోషన్స్ లో పాల్గొనమంటే మాత్రం అస్సలు పాల్గొనరు . వేరే సినిమాలో బిజీగా ఉన్నాం.. కాల్ షీట్స్ అడ్జస్ట్ అవ్వడం లేదు అంటూ నానా రకాల కహానీలు కొడుతూ ఉంటారు . ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు . అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోయిన్స్ అలా కూడా చేయకుండా ఉండేలా సినీ మండలి కొత్త రూల్ తీసుకురాబోతుంది అన్న వార్త ఫిలిం సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది.


ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ ఆల్ అందరు హీరోయిన్స్ కూడా ఇదే తంతును ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు . అయితే ఇకపై ఇండస్ట్రీలో ఏ సినిమాలో నటించే హీరోయిన్ అయినా సరే..మొదటి హీరోయిన్ కావచ్చు రెండో హీరోయిన్ కావచ్చు .. ఆఖరికి స్పెషల్ సాంగ్ చేసే హీరోయిన్ అయినా కావచ్చు .. తమ సినిమా ప్రొడ్యూసర్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు ప్రమోషన్స్ లో పాల్గొనాలట . సినిమా రిలీజ్ కి ముందు అయినా సినిమా రిలీజ్ కి తర్వాత అయినా ఏ మూమెంట్ లో అయినా సరే ఖచ్చితంగా సినీ ప్రమోషన్స్లో పాల్గొనాల్సిందే అట .



సినీ మేకర్స్ చెప్పినట్లు ఫాలో అవ్వాల్సిందట . ఆ విధంగా సినీమండలి కొత్త రూల్ తీసుకువస్తుందట . దీంతో హీరోయిన్స్ కి కొత్త తలనొప్పులు ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు జనాలు. అలా ఒక్కే సినిమా మొత్తానికి టైం వేస్త్ చేసుకోవాలా అనేది హీరోYఇన్స్ వర్షెన్. కానీ ప్రొడ్యూసర్స్ బాధ ప్రొడ్యూసర్స్ ది. చూడాలి మరి స్టార్ హీరోయిన్ ఎంత మేర ఏ రూల్ ని పాటిస్తారో..? తమ లైఫ్ని చక్కదిద్దుకుంటారో..??

మరింత సమాచారం తెలుసుకోండి: