ఎంత పెద్ద స్టార్ అయినా.. ఎంత పెద్ద తోపైనా యాక్టర్స్ అయినా కొన్ని కొన్ని విషయాలలో కాంప్రమైజ్ అవ్వాల్సిందే . లేకపోతే చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది . ప్రజెంట్ అలాంటి ఒక టఫ్ సిచువేషన్ ని ఫేస్ చేస్తున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్ అంటూ ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. పాన్ ఇండియా లెవల్ లో పబ్లిసిటీ పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడం ఆయనపై ఒక నెగిటివ్ మార్క్ లా పడిపోయింది . అసలు పెళ్లి చేసుకుంటాడా ..? చేసుకోడా..?  అంటూ కూడా కొంతమంది బాగా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటారు.


అయితే ఇప్పుడు ఆ సమస్య కాకుండా ప్రభాస్ కి మరొక సమస్య కూడా వచ్చి పడింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ప్రభాస్ ఏజ్ అయిపోతుంది . ఆయన మంచి ఫుడీ. ఫుడ్ చూస్తే  కంట్రోల్ చేసుకోలేడు. బిర్యానీ కనపడితే చాలు ఎంత పెద్ద డైటింగ్లో ఉన్న సరే వెంటనే లాగించేస్తాడు.  ఈ విషయాన్ని స్వయానా ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు . అలాంటి ప్రభాస్  చేతిలో ఇప్పుడు చాలా పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలు పెట్టుకుని బాగా టెన్షన్ పడుతున్నాడట.



ప్రభాస్ ఏజ్ కూడా  దాటిపోతూ వస్తుంది . ఈ టైం లో ప్రభాస్ హార్ట్ డైట్ చేయలేకపోతున్నాడట.  ప్రభాస్ డైటింగ్ పేరుతో కడుపు మాడ్చుకుంటూ డైడీషియన్ చెప్పినట్లు ఫ్రూట్స్ ..సూప్స్ తీసుకోలేకపోతున్నారట . అంతేకాదు ఆయన బాడీ కూడా అందుకు సహకరించట్లేదట . ఆల్రెడీ ప్రభాస్ కి ఒక మైనర్ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే.  ఈ కారణంగా కొన్ని ఫుడ్స్ రెస్ట్రిక్షన్స్ గా తినాల్సిన పరిస్థితి వస్తుందట . అయితే ప్రభాస్ ఇప్పుడు ఇష్టమైన ఫుడ్ తినలేక ..ఇష్టమైన సినిమాలను వదులుకోలేక ఒక సినిమా కోసం గ్లామర్ ..ఒక సినిమా కోసం స్టన్నింగ్ లుక్స్ క్రియేట్ చేయడానికి చాలా కష్టపడుతున్నారట . ఈ కారణంగానే ప్రభాస్ హెల్త్ డైట్ విషయంగా చాలా టెన్షన్ గా ఉన్నారట . దీంతో ఫ్యాన్స్ కూడా బాధపడిపోతున్నారు. కడుపునిండా అన్నం తినే మా ప్రభాస్ కి ఈ తలనొప్పులు ఏంటి స్వామి ..? అంటూ బాధగా కామెంట్స్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: