బాలీవుడ్ లో ఉన్న సెలబ్రిటీలు తమ రిలేషన్ షిప్ గురించి ఎప్పుడూ ఓపెన్గా చెప్పరు .. అలాగే టాలీవుడ్ హీరోయిన్ టబు సైతం టాలీవుడ్ బ‌డా హీరోతో ప్రేమలో ఉందనే టాక్ గతంలో ఆ బాగా వినిపించింది. వీరి ప్రేమాయణం కారణంగా అప్పట్లో వీరిద్దరూ ఎప్పుడు వార్త‌ల్లో నిలిచేవారు .. అలాగే ఇద్దరిదీ దాదాపు 10 ఏళ్ల ప్రేమ కథ .. కానీ అప్పటికే ఆ హీరోకి పెళ్లి అవ్వడంతో వీరి ప్రేమ కథ పెళ్లి వరకు వెళ్లలేదు . కానీ ఇద్దరు చాలా సంవత్సరాల పాటు ఒకరికి ఒకరు అండగా ఉంటూ వచ్చారు .. పెళ్లి చేసుకోకపోయినా మంచి స్నేహితులగా ఇప్పటికీ మంచి రిలేషన్ తో కొనసాగుతున్నారు. అయితే ఆ టాలీవుడ్ హీరో కాకుండా టబు మరో వ్యక్తిని కూడా ఇష్టపడిందట.


16 సంవత్సరాల వయసులోనే హీరోయిన్గా అడుగుపెట్టిన టబూ.. తెలుగులో నిన్నే పెళ్లాడుతా సినిమాతో మంచి విజ‌యం అందుకుంది .. ఇక దాంతో క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది .. అప్పట్లో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీ హీరోయిన్గా దూసుకుపోయింది. అదే సమయంలో టబూ పేరు టాలీవుడ్ హీరో తో ముడిపడింది .. వీరిద్దరు ప్రేమాయణం పై అనేక రకాల వార్తలు చర్చలు జరిగాయి .. అయితే ఇప్పుడు ఈ సీనియర్ బ్యూటీ 53 ఏళ్ల వయసులోనూ సింగిల్ గా ఉండటానికి రీజన్ ఆమె చెప్పుకు వచ్చింది .


బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ వల్లే తను సింగిల్ గా ఉన్నారా ? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ట‌బు మాట్లాడుతూ .. అజయ్ నాకు చాలా ఏళ్లుగా తెలుసు .. అని చెప్పుకోవచింది .. ట‌బు కజిన్ సమీర్ అజయ్ దేవగన్‌కి మంచి స్నేహితుడు ట‌బుతో మాట్లాడే అబ్బాయిని అజయ్ దేవగన్ , సమీర్ బెదిరించినట్లు సమాచారం. ట‌బు తో సంజయ్ కపూర్ తో కూడా సీరియస్ రిలేషన్షిప్ లో ఉన్నారు .. అయితే ఇప్పటికీ ఆమె ఒంటరిగానే ఉంటుంది .. ఆమె పెళ్లి గురించి అడిగినప్పుడు ఆమె అజయ్ దేవగన్  పేరు ప్రస్తావిస్తూ వస్తుంది .. అయితే ఆమె అంత సరదాగా చెప్పింది అయితే ఆమె చేసిన ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ..

మరింత సమాచారం తెలుసుకోండి: