యాంకర్ గా నటిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో శ్రీముఖి ఒకరు. ఈమె కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించింది. కానీ వాటి ద్వారా ఈమెకు పెద్ద స్థాయిలో గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత ఈటీవీ ప్లస్ లో ప్రసారం అయిన పటాస్ అనే షో కి యాంకర్ గా వ్యవహరించింది. ఈ షో అద్భుతమైన స్థాయిలో సక్సెస్ కావడంతో ఈ షో లో యాంకర్ గా వ్యవహరించిన శ్రీముఖి కి కూడా మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత పలు టీవీ షో లకు యాంకర్ గా ఈమె యాంకర్ గా ఎంపిక అయింది.

అలాగే అనేక సినిమాల్లో కూడా ఈమెకు అవకాశాలు వచ్చాయి. అందులో భాగంగా ఈమె ఓ వైపు యాంకరింగ్ తో పాటు మరో వైపు సినిమాల్లో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా కెరీర్ను కొనసాగించింది. ఇకపోతే ప్రస్తుతం కూడా ఈమె టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూ , అనేక సినిమాల్లో నటిస్తూ అత్యంత బిజీగా కెరియర్ను ముందుకు సాగిస్తుంది. ఇది ఇలా ఉంటే సినిమాల్లో ఛాన్స్ దొరికినప్పుడల్లా తన అందాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య కాలంలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది.

అందులో చాలా వరకు అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే తాజాగా శ్రీముఖి తనకు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఈ బ్యూటీ తన హాట్ ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రీముఖి కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: