అయితే గతంలో పూజా హెగ్డే తండ్రి పూజ హెగ్డే పై ఎంత స్ట్రిక్ట్ గా కండిషన్స్ పెట్టారు అనే విషయం అందరికీ తెలుసు. "అలా వైకుంఠపురం లో" సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరూ ఆమె తొడలు గురించే మాట్లాడుకోవడం ప్రారంభించారు . పూజా హెగ్డే కూడా ఎక్కడికి వెళ్తున్నా సరే ప్యాంట్ లేకుండా ధైస్ ఎక్స్పోజ్ చేసేది . మరీ ముఖ్యంగా ముంబై వీధుల్లో ఆమె ఎంతలా హీట్ పెంచేసిందో అందరికీ తెలిసిందే . అయితే అప్పట్లో పూజా హెగ్డే తండ్రి ఆమెపై ఇలా ట్రోలింగ్ జరగకుండా ఉండేలా చాలా జాగ్రత్తగా తీసుకున్నారు . అదేవిధంగా పూజ హెగ్డే కి కండిషన్స్ కూడా పెట్టారట . ఇప్పుడు అదే పని చేస్తున్నాడు రష్మిక ఫాదర్ అంటూ కూడా ఓ న్యూస్ బయటకు వచ్చింది .
ఈ మధ్యకాలంలో రష్మిక పేరు బాగా ట్రెండ్ అయింది . అదేవిధంగా ట్రోలింగ్ కి కూడా గురైంది . పుష్ప 2 సినిమా మ్యాటర్ లో ..అలాగే బన్నీ విషయంలో ఆమె రెస్పాండ్ అయిన విధానం చూసి కొంతమంది ట్రోల్ చేశారు . ఒక పక్క బన్నీ అరెస్టు కారణంగా బాధపడిపోతూ ఉంటే.. నువ్వు ముంబైలో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నావా..? అంటూ కూడా ఘాటుగా స్పందించారు . అయితే రష్మిక మందన్నా - విజయ్ దేవరకొండ లవ్ ఫెయిల్ పై కూడా నానా రకాలుగా ట్రోలింగ్ స్టార్ట్ చేశారు . దీంతో రష్మిక ఫాదర్ ఆమెకు కొన్ని కండిషన్స్ పెట్టడం ప్రారంభించారట . "నీ పేరు ఎప్పటికీ బ్యాడ్ గా మారకూడదు.. ఆ జాగ్రత్తలు నువ్వే తీసుకోవాలి.. నీ పేరుని చెడ్డగా ట్రోలింగ్ చేసే వాటికే దూరంగా ఉండు ..ఇదే నా రిక్వెస్ట్" అంటూ చెప్పుకొచ్చారట . ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారుతుంది..!