ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి కథ.. కంటెంట్ ..ఉన్న మూవీస్ తెరకెక్కిస్తున్నారో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా బోల్డ్ సీన్స్ లో కూడా నటించడానికి హీరోయిన్స్ ఓకే చెప్పేస్తున్నారు . ఒకప్పుడు బోల్డ్ సీన్స్ అంటే హవ్వ అని చెవులు మూసుకునేవారు.  పయట జారే సీన్స్ చేయమంటేనే పరుగు పరుగున లోపలికి వెళ్ళిపోయేవారు.  కానీ ఇప్పుడు కాలం మారిపోయింది.  పరిస్థితులు మారిపోయాయి. డైరెక్టర్ అడగాలే  కానీ కిందది పైది రెండూ  కూడా విప్పేయడానికి రెడీగా ఉన్నారు కొంత మంది స్టార్స్ .


అయితే ఈ మధ్యకాలంలో మగవాళ్ళని కూడా న్యూడ్ గా చూపించే సినిమాలు ఎక్కువైపోయాయి . మరీ ముఖ్యంగా పుష్ప1 సినిమాలో తెలుగు హీరో అల్లు అర్జున్ కేవలం నిక్కర్ తో చూపించాడు స్టార్ డైరెక్టర్ సుకుమార్ . అప్పట్లో ఈ సీను గురించి రకరకాలుగా మాట్లాడుకున్నారు . నిజానికి మన తెలుగు హీరోలు ఇలాంటి సీన్స్ లో నటించడానికి ఒప్పుకోరు . కానీ అల్లు అర్జున్ డేర్ చేసి ఒప్పుకున్నారు . అయితే అంతకుముందే అల్లు అర్జున్ ని ఇలా ఒక నిక్కర్ సీన్లో చూపించాలి అంటూ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సీన్ రాసుకున్నారట .



సినిమా మరేదో కాదు "దేశముదురు".  దేశముదురు  సినిమాలో విలన్ ల తో వచ్చే ఫైట్ సీన్ లో విలన్స్ .. అల్లు అర్జున్ పై దాడి చేస్తారు . అల్లు అర్జున్ బట్టలు మొత్తం కూడా పోయే  సిచువేషన్ వచ్చేలా సీన్ రాసుకున్నారట . కానీ కెరియర్ స్టార్టింగ్ స్టార్టింగ్ లోనే అలా బాడీని ఎక్స్ పోజ్ చేస్తే  నెగిటివ్ కామెంట్స్ వస్తాయి అని.. అల్లు అరవింద్ అస్సలకి ఎలాంటి సీన్స్ వద్దు అంటూ ఆ సీన్స్ లో లేపేసారట . ఆ తర్వాత సుకుమార్ మాత్రం ఆ సీన్ ని అల్లు అరవింద్ కి చాలా కన్వీన్సింగ్గా  చెప్పి తెరకెక్కించారు.  ఆ సీన్ పై నానా  రకాల కామెంట్స్ కూడా వినిపించాయి . కానీ పుష్ప రాజ్ నీ మాత్రమే అల్లు అర్జున్ లో చూశారు .. తప్పిస్తే పర్సనల్గా అల్లు అర్జున్ ఎక్కడ చూడలేకపోయారు జనాలు . అందుకే ఆ సినిమా విషయంలో పెద్దగా నెగిటివ్ కామెంట్స్ చేయలేకపోయారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: