సినిమా ఇండస్ట్రీ లో ఎంతో మంది చిన్న తనం లోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపుని సంపాదించుకున్న వారు ఉన్నారు . అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ను ప్రారంభించి మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి మణులతో ఎంతో మంది పెద్దయ్యాక కూడా సినిమాల్లో నటిస్తూ అద్భుతమైన స్థాయికి చేరుకున్నవారు ఉన్నారు. ఇకపోతే పైన ఫోటోలో ఒక అమ్మాయి ఉంది కదా ఆమె ఎవరో గుర్తుపట్టారా ..? ఆమె తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలుగా కెరియర్ ను కొనసాగించిన సీనియర్ ఎన్టీఆర్ , బాలకృష్ణ , చిరంజీవి వంటి హీరోల సినిమాల్లో నటించింది.

అలాగే సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా రూపొందిన సినిమాలో కూడా ఈమె చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా ..? ఈమె పేరు శ్రేష్ట. ఈమె చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఒక సినిమా ద్వారా మాత్రం ఈమెకి అద్భుతమైన గుర్తింపు వచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం సీనియర్ ఎన్టీఆర్ , దర్శకేంద్రుడు కే రాఘవేందర్రావు దర్శకత్వంలో మేజర్ చంద్రకాంత్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ కి మనవరాలి పాత్రలో శ్రేష్ట నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం , ఎందులో శ్రేష్ట పాత్రకు కూడా మంచి ప్రాధాన్యత ఉండడంతో ఈ మూవీ ద్వారా ఈ ముద్దు గుమ్మకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమె అనేక మంది తెలుగు స్టార్ హీరోల సినిమాలలో నటించింది. వాటి ద్వారా శ్రేష్ట కి మంచి గుర్తింపు వచ్చిన మేజర్ చంద్రకాంత్ స్థాయిలో మాత్రం ఈమెకు ఇతర సినిమాల ద్వారా గుర్తింపు రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: