సంక్రాంతి పండగకు అనేక తెలుగు సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి అనే విషయం మనకు తెలిసిందే ఇకపోతే 2000 సంవత్సరం నుండి 2024వ సంవత్సరం వరకు సంక్రాంతి విన్నర్ గా నిలిచిన తెలుగు సినిమాలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.

కలిసుందాం రా : విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన ఈ సినిమా 2000 సంవత్సరం సంక్రాంతి విన్నారుగా నిలిచింది.

నరసింహనాయుడు : బాలకృష్ణ హీరోగా రూపొందిన ఈ సినిమా 2001 సంవత్సరం సంక్రాంతి విన్నారుగా నిలిచింది.


నువ్వు లేక నేను లేను : తరుణ్ హీరోగా రూపొందిన ఈ సినిమా 2002 సంవత్సరం సంక్రాంతి విన్నారుగా నిలిచింది.


ఒక్కడు : మహేష్ బాబు హీరోగా రూపొందిన ఈ సినిమా 2003 సంవత్సరం సంక్రాంతి విన్నారుగా నిలిచింది.


వర్షం : ప్రభాస్ హీరోగా రూపొందిన ఈ సినిమా 2004 సంవత్సరం సంక్రాంతి విన్నారుగా నిలిచింది.


నువ్వొస్తానంటే నేనొద్దంటానా : సిద్ధార్థ్ హీరోగా రూపొందిన ఈ సినిమా 2005 సంవత్సరం సంక్రాంతి విన్నారుగా నిలిచింది.



లక్ష్మి : వెంకటేష్ హీరోగా రూపొందిన ఈ సినిమా 2006 సంవత్సరం సంక్రాంతి విన్నారుగా నిలిచింది.


దేశముదురు : అల్లు అర్జున్ హీరోగా రూపొందిన ఈ సినిమా 2007 సంవత్సరం సంక్రాంతి విన్నారుగా నిలిచింది.



కృష్ణ : రవితేజ హీరోగా రూపొందిన ఈ సినిమా 2008 సంవత్సరం సంక్రాంతి విన్నారుగా నిలిచింది.


అరుంధతి : అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా 2009 సంవత్సరం సంక్రాంతి విన్నారుగా నిలిచింది.


అదుర్స్ : జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన ఈ సినిమా 2010 సంవత్సరం సంక్రాంతి విన్నారుగా నిలిచింది.


మిరపకాయ్ : రవితేజ హీరోగా రూపొందిన ఈ సినిమా 2011 సంవత్సరం సంక్రాంతి విన్నారుగా నిలిచింది.


బిజినెస్ మాన్ : మహేష్ బాబు హీరోగా రూపొందిన ఈ సినిమా 2012 సంవత్సరం సంక్రాంతి విన్నారుగా నిలిచింది. 


సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు : వెంకటేష్ , మహేష్ బాబు హీరోలుగా రూపొందిన ఈ సినిమా 2013 సంవత్సరం సంక్రాంతి విన్నారుగా నిలిచింది.


ఎవడు : రామ్ చరణ్ హీరోగా రూపొందిన ఈ సినిమా 2014 సంవత్సరం సంక్రాంతి విన్నారుగా నిలిచింది.


గోపాల గోపాల : వెంకటేష్ , పవన్ కళ్యాణ్ హీరోలుగా రూపొందిన ఈ సినిమా 2015 సంవత్సరం సంక్రాంతి విన్నారుగా నిలిచింది.


సోగ్గాడే చిన్నినాయన : నాగార్జున హీరోగా రూపొందిన ఈ సినిమా 2016 సంవత్సరం సంక్రాంతి విన్నారుగా నిలిచింది.


ఖైదీ నెంబర్ 150 : చిరంజీవి హీరోగా రూపొందిన ఈ సినిమా 2017 సంవత్సరం సంక్రాంతి విన్నారుగా నిలిచింది.


జై సింహా : బాలకృష్ణ హీరోగా రూపొందిన ఈ సినిమా 2018 సంవత్సరం సంక్రాంతి విన్నారుగా నిలిచింది.


ఎఫ్ 2 : వెంకటేశ్ , వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందిన ఈ సినిమా 2019 సంవత్సరం సంక్రాంతి విన్నారుగా నిలిచింది.


అలా వైకుంఠపురంలో : అల్లు అర్జున్ హీరోగా రూపొందిన ఈ సినిమా 2020 సంవత్సరం సంక్రాంతి విన్నారుగా నిలిచింది.


క్రాక్ : రవితేజ హీరోగా రూపొందిన ఈ సినిమా 2021 సంవత్సరం సంక్రాంతి విన్నారుగా నిలిచింది.


బంగార్రాజు : నాగార్జున , నాగచైతన్య హీరోలుగా రూపొందిన ఈ సినిమా 2022 సంవత్సరం సంక్రాంతి విన్నారుగా నిలిచింది.


వాల్టేరు వీరయ్య : చిరంజీవి హీరోగా రూపొందిన ఈ సినిమా 2023 సంవత్సరం సంక్రాంతి విన్నారుగా నిలిచింది.


హనుమాన్ : తేజ సజ్జ హీరోగా రూపొందిన ఈ సినిమా 2024 సంవత్సరం సంక్రాంతి విన్నారుగా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: