ప్రజెంట్ ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ హీరోయిన్స్ లో నెంబర్ వన్ ఎవరు అంటే బాలీవుడ్ నుంచి వినిపించే ఒకే ఒక్క పేరు "జాన్వి కపూర్". అలా అందాలను ఆరబోసేస్తూ ఉంటుంది . జాన్వి కపూర్ పాన్ ఇండియా సినిమాలో నటించిన సరే తన అందాల ఆరబోతుల్లో మాత్రం ఎక్కడా తగ్గేదేలే అన్న రేంజ్ లోనే ఉంటుంది . దేవర సినిమాలో నటించింది. సినిమా హిట్టా..? ఫ్లాపా..? అనేది పక్కనపెడితే . ఆమె నటనకు  పర్లేదు అనే మార్కులే పడ్డాయి . బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి .


అయినా సరే జాన్వి కపూర్ తన అందాలను మొత్తం ఆరిబోసేస్తుంది . అయితే అలాంటి జాన్వీ కపూర్ పై కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హీట్ పెంచేస్తున్నాయి . రామ్ గోపాల్ వర్మ..జాన్వి కపూర్ మదర్ శ్రీదేవికి ఎంత పెద్ద బిగ్ ఫ్యాన్ అన్న విషయం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు.  ఓ ఇంటర్వ్యూలో రామ గోపాల్ వర్మ మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశాడు.



"శ్రీదేవి నటన ..ఆమె అందం ..ఆమె టాలెంట్ ..మరి ఏ నటికీ రాలేదు.. రాబోదు కూడా .. శ్రీదేవి  అలా నటిస్తే చూడాలి అనిపిస్తుంది . డైరెక్టర్స్ కూడా మైమరిచిపోయి ఆమె నటనను ఆస్వాదిస్తూ ఉంటారు. అంత మంచి టాలెంటెడ్ హీరోయిన్ శ్రీదేవి . ఆ అందం ఎవరికీ రాలేదు . ఆఖరికి శ్రీదేవి కడుపున పుట్టిన జాన్వి కపూర్ కి కూడా ఆమె అందం రాలేదు.  జాన్వి కపూర్ లో అసలు శ్రీదేవి అందమే లేదు" అంటూ తేల్చి చెప్పేసాడు . దీంతో కొంతమంది ఆర్జీవి మాటలను నిజమే నిజమే అంటుంటే .. మరి కొంత మంది మాత్రం నెగిటివ్గా మాట్లాడుతున్నారు . సోషల్ మీడియాలో ప్రెసెంట్ రాంగోపాల్ వర్మ హీరోయిన్ జాన్వి కపూర్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి: