చిత్ర పరిశ్రమలో హీరోలు ఎక్కువగా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు .. అలాగే హీరోలతో పోలిస్తే హీరోయిన్లు చాలా తక్కువగా సంపాదిస్తారు .. హీరోయిన్లు ఇతర ఆర్టిస్టులు కూడా తక్కువగానే పారితోషకం తీసుకుంటారు .. అయితే ఈ మధ్య హీరోయిన్లు కూడా భారీగానే డిమాండ్ చేయటం మొదలుపెట్టారు .  కోటల్లో వసూలు చేస్తున్నారు హీరోయిన్లు .. అలాగే హీరోల లైఫ్ స్టైల్ కెరీర్ తో పోలిస్తే హీరోయిన్ల కెరియర్ చాలా తక్కువ టైం ఉంటుంది అనేది కూడా నిజమే .. అలాగే చాలా తక్కువ మంది ఎక్కువ టైం ఉంటారు .. అలాగే మంది త్వరగానే ఇండస్ట్రీ నుంచి బయటికి వెళ్లిపోతారు . త్రిష , నయనతార , సమంతా లాంటి కొంతమంది హీరోయిన్లు మాత్రమే ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కొనసాగుతారు.
 

ఇలా వారు సంపాదించే ఆస్తులు కూడా ఎక్కువగానే కూడబెడతారు .. మిగిలిన వారు చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కెరియర్ను కొనసాగిస్తారు .. ఇక మిగిలిన కొంతమంది హీరోయిన్లు మాత్రం వారికి వచ్చిన రెమ్యూనరేషన్ను ఇన్వెస్ట్మెంట్ చేసుకుని బిజినెస్ లు చేస్తారు .. కోట్లకు పడగలెత్తుతుంటారు .. ప్రతి హీరోయిన్ ని కి కూడా ఏదో ఒకరకంగా ఇతర రంగాల్లో ఫుల్ గా డబ్బులు సంపాదిస్తూ .. రిచ్ హీరోయిన్ గా మారుతూ ఉంటారు. ఇలా సంపాదిస్తూ హీరోయిన్ల అందరిలోనే అత్యంత రిచెస్ట్ హీరోయిన్ ఎవరు అంటే మీకు తెలుసా ? అలా వేలకోట్ల ఆస్తులు సంపాదించిన సీనియర్ తార మరెవరో కాదు ఆమె బాలీవుడ్ బ్యూటీ .. అవును నిజమే అన్ని ఇండస్ట్రీలో ఓవరాల్ గా చూస్తే జూహీ చావ్లానే ఎక్కువగా డబ్బులు సంపాదించింది .. అమితాబచ్చన్ , షారుక్ ఖాన్ , సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలు సంపాదించినట్టు ఈ బ్యూటీ కూడా భారీగా ఆస్తులు సంపాదించింది.

 

ప్రస్తుతంఈమె ఆస్తులు విలువ దాదాపు 4 వేల కోట్లకు పైగా ఉందట .. జుహీ చావ్లా బాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది .  అలాగే ఈమె స్టార్ హీరోలకు జంటగా ఎన్నో సినిమాలో నటించి ఎంతో మంచి పేరు తెచ్చుకుంది .. ఆమె నటించిన సినిమాలన్నీ ఎక్కువ శాతం హిట్ అయ్యాయి . అందుకే ఈమెకు డిమాండ్ ఎక్కువగా ఉండేది .. ఇక ఈ హీరోయిన్ కెరియర్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని సినిమాలుకు దూరమైంది . అలాగే మన దేశంలో ప్రతి సంవత్సరం సంపన్నుల జాబుతాను ప్రకటిస్తూ వస్తుంది ఓ సంస్థ . అదే హురున్ ఇండియా సంస్థ.. 2024 లో విడుదల చేసిన జాబితాలో సంపన్న హీరోయిన్లలో జూహీ చావ్లా ఫస్ట్ ప్లేస్ లో ఉంది .. ఆమె ఆస్తులు విలువ 4600 కోట్లు అని తెలిపింది ఈ సంస్థ .. ఇక బాలీవుడ్ లో సంపన్ననుటులో 7300 కోట్లతో షారుక్ ఖాన్ మొదటి స్థానంలో ఉన్నారు .. హీరోయిన్స్ లో జుహీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది.. ఇలా హీరోయిన్స్ లోనే అత్యంత రిచెస్ట్ హీరోయిన్గా రికార్డులు క్రియేట్ చేసింది జూహీ చావ్లా .

మరింత సమాచారం తెలుసుకోండి: