తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన చాలామంది హీరోలకి మంచి గుర్తింపు వచ్చింది .. ఇప్పుడు వారు మాత్రమే టాప్ హీరోలుగా ఎదుగుతూ ఉంటారు .. తద్వారా వాళ్లను వారు స్టార్లుగా మార్చుకోవడమే కాకుండా తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక‌ ఇప్పుడు ఏదేమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న స్టార్ హీరోలు అందరిలో కూడా విజయాలు అందుకోవాలని వారి అభిమానులు కోరుకుంటూ ఉంటారు. ఇక మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు చాలామంది హీరోలు మంచి విజయాలు అందుకుంటూ వస్తున్నప్పటికీ .. ఇప్పుడు ఉన్న అగ్ర హీరోలు సైతం వాళ్లకి వాళ్లుగా స్టార్లుగా మార్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఏదేమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకుపోతున్న అగ్ర హీరోలు పాన్ ఇండియా విజయాలు అందుకోవటం విశేషం.


అయితే ఇదిలా ఉంటే సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా రాజకుమారుడు సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు కూడా ఆ తర్వాత వ‌రుస‌ సినిమాలు చేసి మంచి విజయాలు అందుకుంటూ దూసుకు వెళ్ళిపోతున్నాడు. ఆయన దగ్గర్నుంచి వచ్చిన ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక వైవిధ్యమైన స్టోరీ తోనే వస్తుంది .. అయితే మహేష్ బాబు గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో అతడు సినిమాలో బాలయ్య కూతురు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోడలు బ్రాహ్మినేని హీరోయిన్గా తీసుకోవాలని ఆలోచన అప్పటి నిర్మాత దర్శకులకు వచ్చిందట. దానికి అనుగుణంగానే ఆ సినిమా ప్రొడ్యూసర్ అయిన మురళీమోహన్ బాలయ్య బాబుని సంప్రదించారట .. ఇక దానికి బాలయ్య బాబు కూడా సరే చెప్పినప్పటికీ బ్రాహ్మణి మాత్రం హీరోయిన్గా చేసి ఉద్దేశం తనుకు లేదని చెప్పడంతో వారు తమ నిర్ణయాన్ని మార్చుకొని ఆమె ప్లేస్ లో త్రిషను హీరోయిన్గా తీసుకున్నారట. లేకపోతే మహేష్ , నందమూరి బ్రాహ్మణి కాంబినేషన్లో ఓ భారీ సూపర్ హిట్ సినిమా టాలీవుడ్ లో వచ్చేది.


ఇలా బాలయ్య తన కూతుర్లను టాలీవుడ్ లో హీరోయిన్గా పరిచయం చేయాలనుకున్నప్పటికీ వారికి మాత్రం హీరోయిన్లగా రాణించడం కంటే ఇతర వ్యాపారాలు చేసుకోవాలని ఉద్దేశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇలా బాలయ్య బాబు లాంటి స్టార్ హీరో తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకు వెళ్ళిపోతున్నాడు .. అలాగే బాలయ్య పెద్ద కూతురు బ్రాహ్మణి , నారా లోకేష్ ని పెళ్లి చేసుకుని బిజినెస్ ఉమన్ గా దూసుకుపోతుంది. ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో నందమూరి ఫ్యామిలీ బాధ్యతలను బాలయ్య బాబు తన భుజాల మీద మోసుకు వెళ్తున్నాడు. అలాగే తొందర్లోనే బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కూడా టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. బాలయ్య కొడుకు ఏం మేరకు టాలీవుడ్ లో రాణిస్తాడనేది  తెలియాల్సి ఉంది .. ఇలా ఏది ఏమైనా కూడా వాలుకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవటంలో నందమూరి హీరోలు ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: