టాలీవుడ్ లో యంగ్ బ్యూటీగా పేరు పొందిన శ్రద్ధాదాస్ మొదటిసారి అల్లరి నరేష్ నటించిన సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో తెలుగు తేరకు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అల్లు అర్జున్ నటించిన ఆర్య-2 చిత్రంలో నటించి మరొకసారి క్రేజీ సంపాదించుకుంది. ఆ తర్వాత ప్రభాస్ నటించిన డార్లింగ్ సినిమాలో కూడా విభిన్నమైన పాత్రలు నటించింది ఈ ముద్దుగుమ్మ అలా నాగవల్లి, మొగుడు, బందిపోటు, గుంటూరు టాకీస్  , పారిజాత పర్వం వంటి చిత్రాలలో నటించింది సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటూ అందరినీ అలరిస్తూ ఉంటుంది.


అవకాశాలు తగ్గడంతో సోషల్ మీడియాలో శ్రద్ధ దాస్ ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. వరుసగా ఫోటోలను షేర్ చేస్తు అందరినీ ఆకట్టుకుంటోంది. తాజాగా శ్రద్ధాదాస్ గోవా వెకేషన్కు వెళ్ళింది. అక్కడ తీసుకున్న కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇందులో తన ఎద అందాలను థైస్ అందాలను చూపిస్తూ టు హాట్ అందాలతో ఫోజులను ఇస్తూ కుర్రాళ్ళ మతులు పోగొట్టేలా కనిపిస్తోంది. శ్రద్ధాదాస్ స్విమ్మింగ్ పూల్ వద్ద తడి అందాలతో గ్లామర్ బ్లాస్ట్ చేసేలా కనిపిస్తోంది. తన మత్తు కళ్ళతో మాయ చేస్తూ శ్రద్ధాదాస్ ఫోటోలను షేర్ చేసింది.ఈ ఫోటోలకు నేటిజన్స్ సైతం ఫైర్ ఎమోజిలను షేర్ చేస్తూ ఉన్నారు. లైక్స్ కామెంట్స్ తో వైరల్ గా చేస్తున్నారు.


శ్రద్ధా దాస్ ఎక్కువగా హీరోయిన్గా కంటే పలు చిత్రాలలో రెండవ హీరోయిన్ గానే ఎక్కువగా నటించింది. ఇదే ఈమె కెరియర్ కు మైనస్ గా మారింది. ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది. ప్రస్తుతం శ్రద్ధాదాస్ అర్థం అనే ఒక సినిమాలో నటిస్తూ ఉన్నది. మరి రాబోయే రోజుల్లో నైనా సరైన కథల ఎంపిక విషయంలో నిర్ణయాలు తీసుకొని భారీ సక్సెస్ లను అందుకోవాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: