ఒకే ఒక్క సినిమా తో టాలీవుడ్ లో మంచి విజయం అందుకుంది .. మొదటి సినిమా లోనే అందం , అభినయం తో ప్రేక్షకులను కట్టిపడేసింది . ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ అతి తక్కువ సమయం లోనే స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది . ఇంత‌కి ఈ బ్యూటీ ఎవరంటే .. తెలుగులో తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ అందుకుంది .. కానీ ప్రెసెంట్ అంతగా ఆఫర్స్ రావడం లేదు.  ఇంత‌కు ఈ ముద్దుగుమ్మ ఎవరంటే .. తెలుగు ప్రేక్షకులకు బాగా ఇష్టమైన హీరోయిన్ మృణాల్ ఠాకూర్ .. దర్శకుడు హను రాఘవపూడి తెర్కక్కించిన సీతారామం సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది ... మొదటి సినిమాలోనే తన అద్భుతమైన నటనతో సిని ప్రేక్షకులను కట్టిపాటిసింది ..


కెరియర్ మొదటలో బుల్లి తెరపై పలు సీరియల్స్ ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర అయింది .. ఆ తర్వాత హిందీలో కొన్ని సినిమాలో నటించి మెప్పించింది .. సూపర్ 30, జెర్సీ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది .. ఆ తర్వాత టాలీవుడ్ లో సీతారామం , హాయ్ నాన్న , ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటించింది .. ఇక రీసెంట్ గానే కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ కు జంటగా నటించే అవకాశం వచ్చింది .. అనుకోని కారణాలతో ఆ ఛాన్స్ మిస్సయిందనే ప్రచారం కూడా జరుగుతుంది .


అయితే కెరియర్ మొదట్లో ముద్దు సన్నివేశాలను నటించడం చూసి ఈమె తల్లిదండ్రులు షాక్ అయ్యారట .. దాంతో ఆమె తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం కూడా వ్యక్తం చేశారట .. అలాంటి సన్నివేశాల్లో అసలు నటించకూడదని ఆమెకు కండిషన్ పెట్టారట .  అయితే అప్పుడు ఆ కండిషన్ కారణంగా ఈమె ఎన్నో అవకాశాలు వదులుకోవాల్సి వ‌చ్చిందిని ఓ ఇంటర్వ్యూలో చెప్పకు వచ్చింది మృణాల్ .. ఆ తర్వాత తన తల్లిదండ్రులను ఒప్పించి సినిమాల్లో ముద్దు  సన్నివేశాల్లో నటించడం మొదలుపెట్టిందట ..


మరింత సమాచారం తెలుసుకోండి: