సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోస్ ఉన్నారు. మరి ముఖ్యంగా అందంగా హ్యాండ్సమ్ గా అమ్మాయిలని ఆకట్టుకునే హీరోస్ ఎక్కువగానే ఉన్నారు . వయసు ఎక్కువైపోయినా పెళ్లై ఇద్దరు పిల్లలకు తండ్రి అయినా సరే ఇంట్రెస్టింగ్ గా ఆ హీరో కటౌట్ ఫిజిక్  ఉండట, అందరికీ ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉంటుంది.  ఏ హీరోయిన్ అయినా సరే పెళ్లి చేసుకుంటే ఒక బిడ్డ పుట్టాక వెంటనే ఆ హీరోయిన్ ఫిజిక్ చాలా మారిపోతుంది . అయితే హీరోలు మాత్రం చాలా చక్కగా అదే విధంగా ఫిజిక్ మెయింటైన్ చేస్తూ ఉంటారు .


మరి ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో మహేష్ బాబుకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు . పెళ్లయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు . కొడుకు త్వరలోనే ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చే అంత వయసు కూడా ఉంది . అయినా సరే ఇప్పటికీ చాలా చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తాడు మహేష్ బాబు . మరీ ముఖ్యంగా ఆయన అందం మొత్తం కూడా ఆయన జుట్టు లోనే ఉంటుంది అంటూ అమ్మాయిలు మాట్లాడుకుంటూ ఉంటారు .



అయితే నిజానికి మహేష్ బాబుది ఒరిజినల్ జుట్టు కాదట. అది విగ్గు అంటూ ఎక్కువగా వార్తలు వినిపిస్తూ వచ్చాయి . మహేష్ బాబు వాడుతున్నది విగ్గే అట. ఆయనది ఒరిజినల్ హెయిర్ కాదట. ఇది ఫారిన్ నుంచి తెప్పించుకున్న స్పెషల్ విగ్గు. మహేష్ బాబుకి చిన్నప్పుడు జుట్టు బాగానే ఉన్నా .. ఒక ఏజ్ వచ్చాక మాత్రం మొత్తం ఊడిపోయిందట.  బట్టతలగా ఉంటుందట . అయితే ఫ్యాన్స్ ఎక్కడ ఆయన లుక్స్ పైన నెగిటివ్ గా మాట్లాడుకుంటారు అన్న భయంతో మహేష్ బాబు ఫారిన్ కంట్రీల  నుంచి స్పెషల్ గా తయారు చేయించిన విగ్గు ని ఇండియాకు రప్పించుకొని మరి వాడుతున్నారట .



అలాంటి విగ్గులు మహేష్ బాబు దగ్గర ఒక మూడు నాలుగు ఉంటాయట. మహేష్ బాబు బిగ్ వాడుతాడు అన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు . కానీ చూసేందుకు మాత్రం అది వీగ్గ్ అని ఎవరు అనుకోరు . చాలా చాలా నాచురల్ గానే ఉంటుంది . ఆ వీగ్గు స్పెషాలిటీనే అది.  అంతేకాదు హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కూడా చేయించుకోవాలి అని డిసైడ్ అయ్యాడట మహేష్ బాబు . కానీ కొన్ని కారణాలు చేత ఆగిపోయారట . మొత్తానికి మహేష్ బాబు విగ్గు మేటర్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వైరల్ గా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: