డైరెక్టర్ శంకర్ అనగానే అందరికీ మొదటగా గుర్తొచ్చేది "ఒక్కే ఒక్కడు" సినిమా. ఒకే ఒక్క రోజు సీఎం అంటూ స్పెషల్ కాన్సెప్ట్ ని తెరపై చూపించి గవర్నమెంట్ సైతం గజగజ వణీకించేలా చేశారు. దర్శకుడు శంకర్ గురించి కోళీవుడ్ ఇండస్ట్రీలో మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా ముందు "ఒక్కే ఒక్కడు" సినిమా గురించే మాట్లాడుకుంటూ వస్తారు . అయితే ఇప్పుడు శంకర్ ...మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో "గేమ్ చేంజర్" అనే మూవీని తెరకెక్కించారు . ఈ సినిమా మరో ఐదు రోజుల్లో థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . జనవరి 10వ తేదీ గ్రాండ్గా థియేటర్స్ రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ పనుల్లో చురుగ్గా పాల్గొంటున్నారు శంకర్.
రామ్ చరణ్ సైతం సినిమాకి భారీ కలెక్షన్స్ రాబట్టే విధంగా ప్రమోషన్స్ నిర్వహించుకుంటూ వస్తున్నారు . కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో శంకర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గా ఏ సినిమా చేయబోతున్నాడు..? ఎవరితో చేయబోతున్నాడు..? అనే విషయాలు బాగా వైరల్ అవుతున్నాయి . కాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు తన రాబోయే ప్రాజెక్టు గురించి వివరాలు వెల్లడించాడు. సోషల్ మీడియాలో ఊహగానే నిజం అంటూ క్లారిటీకి వచ్చేసింది . శంకర్ తదుపరి సినిమా "వేలార్పి".
అది ఆయన డిం ప్రాజెక్టు అట . లాక్ డౌన్ సమయంలోనే ఆ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పూర్తి చేసేసుకున్నారట . త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు అదేవిధంగా సినిమా షూటింగ్ ప్రారంభిస్తారట . అయితే ఈ సినిమాలో సూర్య ని ప్రధాన పాత్రలో చూపించే విధంగా శంకర్ ప్లాన్ చేసుకున్నారట. కానీ సూర్య మాత్రం అందుకు ఆసక్తి చూపించట్లేదు . అయితే ఈ సినిమాలో స్టార్ హీరో అల్లు అర్జున్ ని ఆ స్థానంలో రీప్లేస్ చేయాలి అంటూ భావిస్తున్నాడట శంకర్. అయితే శంకర్ ఎప్పటి నుంచో చిరంజీవితో సినిమా తెరకెక్కించాలని ఆశపడుతున్నారట . అన్ని కుదిరితే ఈ సినిమాలో ఆయనను కూడా ఒక క్యారెక్టర్ లో చూపించే విధంగా ప్లాన్ చేస్తున్నారట . ఇదంతా శంకర్ ఆలోచనలే . అయితే అల్లు అర్జున్ - చిరంజీవి ఇందుకు ఒప్పుకుంటాడా..? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఒకవేళ సూర్య ఓకే అంటే.. ఆ ఛాన్స్ అల్లు అర్జున్ - చిరంజీవి వరకు రాకపోవచ్చు అంటున్నారు జనాలు .చూద్దాం మరి ఏం జరుగుతుందో..????