సినీ కుటుంబంలో ఉన్న పెద్ద కుటుంబాలలో అక్కినేని కుటుంబం ఒకటి. తెలుగు సినీ ప్రియులకు అక్కినేని కుటుంబం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అక్కినేని నాగేశ్వరరావు ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా అక్కినేని నాగార్జున ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. నాగార్జున ఇండస్ట్రీలో మన్మధుడుగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.


వయసు పెరిగినప్పటికీ ఏమాత్రం ఆగకుండా వరుస పెట్టి సినిమాలలో నటిస్తూ సక్సెస్ అవుతున్నారు. ఆ తర్వాత నాగార్జున వారసులు అక్కినేని నాగచైతన్య, అఖిల్ హీరోలుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. కేవలం హీరోలుగా మాత్రమే కాకుండా నిర్మాతలుగా అక్కినేని హీరోలు రాణిస్తున్నారు. అక్కినేని కుటుంబంలో హీరోలుగా వెండితెరపైన సందడి చేసినవారు చాలామంది ఉన్నారు.


నాగేశ్వరరావు, నాగార్జున, సుమంత్, సుశాంత్, నాగచైతన్య, అఖిల్ హీరోలుగా చేస్తున్నారు. ఇప్పుడు అక్కినేని సుమంత్, సుశాంత్ సినిమాల్లో కీలక పాత్రలను పోషిస్తున్నారు. నాగచైతన్య, అఖిల్, నాగార్జున మాత్రం హీరోలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇదిలా ఉండగా.... అక్కినేని ముగ్గురు హీరోలతో కలిసి నటించిన హీరోయిన్ ఉన్నారు. ఆ హీరోయిన్ మరెవరో కాదు టాలీవుడ్‌ స్టార్‌ పూజ హెగ్డే పూజ హెగ్డే.


భామ ముగ్గురు హీరోలతో కలిసి నటించింది. నాగచైతన్యతో ఒక లైలా కోసం, అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటించింది. నాగార్జునతో కలిసి హీరోయిన్ గా చేయలేదు. కానీ యాడ్స్ లో మాత్రం సందడి చేసింది. అక్కినేని ముగ్గురు హీరోలతో కలిసి టాలీవుడ్‌ స్టార్‌ పూజ హెగ్డే స్క్రీన్ షేర్ చేసుకుంది. దీంతో ఇప్పుడు టాలీవుడ్‌ స్టార్‌ పూజ హెగ్డే  వైరల్‌ గా మారింది. అయితే... గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌ స్టార్‌ పూజ హెగ్డే  కు అవకాశాలు పెద్దగా రావడం లేదన్న సంగతి తెలిసిందే. గుంటూరు కారం సినిమా లో ఛాన్స్ వచ్చినప్పటికీ... ఆ తర్వాత ఆమెను తొలగించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: