బాలీవుడ్ లో ప్రముఖ క్రిటిక్ గా పేరుపొందిన ఉమైర్ సంధు ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ముఖ్యంగా ఈయన చేసేటువంటి ట్విట్లు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా పరిశ్రమ పైన ఈయన చేసే వ్యాఖ్యలు కూడా ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. వివాదాస్పదమైన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. అలాగే విడుదలకు ముందే సినిమాల రివ్యూలను చెబుతూ అభిమానుల చేత ఆగ్రహానికి సైతం గురవుతూ ఉంటారు ఉమైర్ సందు.


అలాగే సెలబ్రిటీలకు సంబంధించి వ్యక్తిగత విషయాలను కూడా ట్విట్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఇటీవల హీరోయిన్ రష్మికకు సంబంధించి ఒక సంచలన ట్విట్ చేయడం జరిగింది.. అదేమిటంటే హీరో విజయ్ దేవరకొండ వల్ల రష్మిక కు రెండుసార్లు ప్రెగ్నెంట్ అయ్యిందని ఆ వెంటనే ఆమె అ*ర్షన్ కూడా చేయించుకుందంటూ తన ట్విట్టర్ నుంచి వెల్లడించారు. ఈ విషయం విని అభిమానులు సైతం కాస్త షాక్ అయినప్పటికీ ఈయన చేసే కామెంట్లను, ట్విట్లను  పెద్దగా పట్టించుకోలేదు.


ఈ విషయం పైన కూడా అభిమానులు ఫైర్ అవుతూ ఉండగా ఇలాంటివి చేయడానికి సిగ్గుండాలి అంటూ మరికొంతమంది ఉమైర్ సంధు పైన ఫైర్ అవుతూ ఉన్నారు. మరి కొంతమంది ఈయన పైన కచ్చితంగా చర్యలు తీసుకోవాలంటే డిమాండ్ చేస్తున్నారు.వాస్తవానికి ఉమైర్ సంధు ఈ ట్విట్ డిసెంబర్ 14 చేసిన కావాలని కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఇప్పుడు వైరల్ గా చేస్తున్నారు.. గత కొంతకాలంగా కూడా విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య ప్రేమ వ్యవహారం ఉందంటూ పలు రకాల రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అంతేకాకుండా వీరిద్దరి అభిప్రాయాలు కూడా ఒకటిగానే ఉన్నాయని వార్తలు వినిపించినప్పటికీ కానీ ఈ వార్తలకు చెప్పి పెడుతూ తమ ఇద్దరి మధ్య ఎలాంటి బంధం లేదని కూడా క్లారిటీ ఇస్తూనే ఉన్నారు ఈ జంట. అయినా కూడా వీరి మధ్య రూమర్స్ మాత్రం ఆగడం లేదు. మొత్తానికి ఉమైర్ సంధు చేసినటువంటి ఈ ట్విట్ మాత్రం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: