చాలామంది స్టార్ సెలబ్రిటీస్ ఏ విషయానైనా సరే మీడియా ముందు మాట్లాడడానికి ఫ్యాన్స్ ముందు ఓపెన్ గా బయట పడటానికి ఆలోచిస్తూ ఉంటారు . భయపడిపోతూ ఉంటారు. ఎక్కడ తమ ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గిపోతుంది అన్న భయమో..? లేకపోతే ఏవైనా ఇష్యూస్ ఫేస్ చేయాలి అది తమ కెరియర్ ని ఇబ్బందులకు గురిచేస్తుంది అన్న భయమో అని తెలియదు కానీ చాలామంది స్టార్ సెలబ్రిటీస్ ఓపెన్ గా ఆ విషయాలను బయటపెట్టరు.  మరీ ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్స్ అయితే వాళ్లందరిలోకి ప్రత్యేకం.

విజయ్ దేవరకొండ వాళ్ల అందరిలోకి ప్రత్యేకం. సినిమా ఇండస్ట్రీలో ఉన్నది ఉన్నట్లు స్టేజి పైన మాట్లాడే హీరోస్ చాలా తక్కువ . అందులో ఫస్ట్ వరుసలో ఉంటాడు బాలయ్య . కోపం వస్తే స్టేజ్ పైన చూపించేస్తాడు . అలాంటి బాలయ్య తర్వాత ఇండస్ట్రీలో అంత ఓపెన్ గా మాట్లాడే తత్వం ఉన్న హీరో మాత్రం విజయ్ దేవరకొండ అని అంటున్నారు జనాలు . రౌడీ హీరో.. ఆటిట్యూడ్ హీరో అంటూ ముద్దుగా జనాలు పిలుచుకుంటూ ఉంటారు. అయితే విజయ్ దేవరకొండ చాలా చాలా ఓపెన్ మైండ్ . ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తాడు.  అంతేకాదు ఈ మధ్యకాలంలో స్టెప్స్ ప పడిపోతూ ఉన్న మూమెంట్లో ఆ వీడియో ఎంత ట్రోల్లింగ్ కి గురైందో అందరికీ తెలుసు.

వాళ్లకు స్ట్రైట్ గానే ఇచ్చి పడేసాడు విజయ్ దేవరకొండ . ఆ తర్వాత ఫ్లోర్ మీదే పడుకొని ఒక ఫోటో దిగి ఎలా కౌంటర్ ఇచ్చాడో అందరికీ తెలుసు. చాలా విషయాలలో కూడా విజయ్ దేవరకొండ స్ట్రైట్ ఫార్వార్డ్ గా కౌంటర్స్ చేస్తూ ఉంటారు . ఇండస్ట్రీలో బాలయ్య తర్వాత అలా ధైర్యంగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే హీరో మాత్రం విజయ్ దేవరకొండ అని అంటున్నారు జనాలు. ప్రజెంట్ విజయ్ దేవరకొండ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు . విజయ్ దేవరకొండ కెరియర్ కి హిట్ అనేది ఇప్పుడు చాలా అవసరం. విజయ్ దేవరకొండ నటించే సినిమాలలో ఏ ఒక్క సినిమా హిట్ అయిన మళ్లీ ఆయన పేరుకి పునర్ వైభవం ఇండస్ట్రీలో అందినట్లే . లాస్ట్ గా రిలీజ్ అయిన  ఫ్యామిలీ స్టార్ సినిమా ఎంత ఘోరంగా పడిపోయిందో ..ఆయన పేరుకి ఎంత నెగిటివిటీ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే..!
 

మరింత సమాచారం తెలుసుకోండి: