అక్కినేని నాగచైతన్య రెండో పెళ్లి చేసుకున్న తర్వాత అందరూ సమంతని మర్చిపోయారు. నాగచైతన్య మాజీ భార్యగానే గుర్తుపెట్టుకున్నారు. సమంత కూడా కొత్తగా ఏ సినిమాలకి కమిటీ అవ్వలేదు. దీంతో సమంత - నాగచైతన్య చాప్టర్ క్లోజ్ అని సమంత రెండో పెళ్లి చేసుకుంటే మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తుంది అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటూ వచ్చారు. అయితే సడన్ గా మళ్ళీ ఊహించిన విధంగా సమంత షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నాగ చైతన్య - శోభిత ధూళిపాళ్ల పెళ్లి గ్రాండ్గా అంగరంగ వైభవంగా అక్కినేని నాగేశ్వరరావు గారి విగ్రహం వద్ద అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన విషయం అందరికీ తెలుసు .
ఈ కొత్త జంట లైఫ్ ని చాలా చక్కగా ముందుకు తీసుకెళ్తుంది. అయితే ఎవరు ఊహించని విధంగా సమంత - నాగచైతన్యకు ఊహించని షాక్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నాగచైతన్య - సమంత కలిసి ఉన్నప్పుడు వాళ్ళ డబ్బులతో హైదరాబాద్లో ఓ ఇల్లు కొనుగోలు చేశారట. అది చాలా చాలా ఇష్టంగా ఇంటీరియర్ డిజైనర్ కూడా చేయించుకుందట సమంత . ప్రతి వాల్ ని తమ ఇష్టా ఇష్టాలకు తగ్గట్టే ఆ ఇల్లు మార్చుకున్నారట . అయితే కొన్ని కారణాల చేత వీళ్లు విడిపోయారు .
ఇప్పుడు ఆ ఇల్లే వీళ్లకు పెద్ద సమస్యగా మారిందట. ఎందుకంటే ఇప్పుడు నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల ఆ ఇంటికి కాపురం వెళ్ళబోతున్నారట . ఇది తెలుసుకున్న సమంత ఆ ఇంట్లో తన వాటా ఉంది అని .. ఆ ఇల్లు తనకి చెందాలి అని లీగల్ నోటీసులు కూడా పంపించే విధంగా రెడీ అవుతుందట . ఇది నిజంగా నాగచైతన్యకు కోలుకోలేని షాక్ అనే చెప్పాలి . నాగచైతన్య అనుకుంటే అలాంటి హౌస్ లు మూడు నాలుగు కొనేస్తాడు. కానీ శుభమానం రెండో భార్యతో కొత్త ఇంట్లోకి వెళ్లిపోతున్న మూమెంట్లో .. ఇలా కోర్టు కేసులు అంటూ ఎదురవడం అది వాళ్ళ వైవాహిక జీవితానికి నెగిటివ్ వైబ్ లా ఉంది అంటున్నారు జనాలు. సోషల్ మీడియా లో ప్రజెంట్ సమంత - నాగచైతన్య పేరు మరొకసారి ట్రెండింగ్ లోకి వచ్చిన్నట్లైంది..!