మ్యాన్ ఆఫ్ మాస‌స్‌ ఎన్టీఆర్ ప్రెసెంట్  బాలీవుడ్లో వార్ 2 సినిమాలో నటిస్తున్నాడు .. హృతిక్ రోషన్ తో నటిస్తున్న పాన్ ఇండియా సినిమా కావటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి .. అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది .. ఇప్పటికే ఎన్టీఆర్ హృతిక్ మధ్య భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని ప్రచారం కూడా ఉంది. అలాగే ఇద్దరి మధ్య స్పెషల్ సాంగ్ ఉంటుందని టాక్ వినిపిస్తుంది .. ఇద్దరు మంచి డాన్సుర్లు కావటంతో అందులో పోటా పోటీ  తప్ప‌దుని కూడా అంటున్నారు.


ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ ముంబైలో వేసిన ఓ ప్రత్యేక సెట్‌ లో జరుగుతుంది .. అందులో ఎన్టీఆర్ కూడా పాల్గొనబోతున్నారు .. ఈ నేపథ్యంలోనే ఓ ఇంట్రెస్టింగ్ విషయం బ‌య‌ట‌కు వచ్చింది . ఎన్టీఆర్ ఇందులో రెండు డిఫరెంట్ షెడ్స్‌ ఉన్న పాత్రలో క‌నిపించబోతున్నారట .. దానిలో భాగంగా ఎన్టీఆర్ వర్సెస్ ఎన్టీఆర్ అన్నట్లు ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఆ రెండు పాత్రల మధ్య ఉంటుందని బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. గతంలో వార్ మూవీలో కూడా టైగర్ ష్రాప్ రెండు డిఫరెన్స్ షెడ్స్ లో కనిపించిన విషయం తెలిసిందే .. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పాత్రని మరింత బలంగా చూపించబోతున్నారట ..


ఇక దీంతో ఎన్టీఆర్ పై ఆ యాక్షన్ ఎపిసోడ్ ఎలా ఉంటుందని ఆసక్తి అందరిలోె ఉంది .. ఇక ఈ సినిమాకి హాలీవుడ్ స్టాండ్ మాస్టర్లు , టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు .. యాక్షన్స్ సన్నివేశాలు ఎంతో క్రియేటివిగా రియల్ ఎస్టేట్ గా తెరకెక్కిస్తున్నారట .. అలాగే యాక్షన్స్ సన్నివేశాలకి భారీగా ఖర్చు చేస్తున్నారట .. ఈ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ముందుకు వెళ్తున్నారట .. ఇక ఎన్టీఆర్ పై షూటింగ్ దాదాపు ముగింపు ద‌శ‌కు వచ్చిందని తెలిసింది .. ఈ నెలాఖరుకు ఎన్టీఆర్ సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అవుతుందని అంటున్నారు .. అలాగే ఈ మూవీ షూటింగ్ అంతా ఏప్రిల్ కల్లా ముగిస్తారని కూడా  అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: