ఓరి నాయనో .. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లక్ష్మి మామూలుగా లేదుగా .. మరి ఇంతలా టెంప్ట్ చేస్తుంది ఏంటి గురు..?
ఇక ఈ సినిమాలో జంటగా నటించిన అభిజిత్- షగున్ కౌర్, సుధాకర్-జారా సాశ్ అందరికీ గుర్తుండే ఉంటారు .. అయితే ఈ సినిమా తర్వాత ఈ హీరోలు ఒకటి రెండు సినిమాల నటించారు . కానీ హీరోయిన్లు మాత్రం ఎక్కడా కనిపించలేదు .. ఇక ఈ సినిమాలో సుధాకర్ కు జంటగా నటించిన లక్ష్మీ అలియాస్ జారా సాశ్. .. సినిమాలకు దూరంగా వెళ్లిపోయింది .. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఈ చిన్నది తన అందంతో మెప్పించింది తన అమాయకపు అమ్మాయి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించింది.
అయితే ఇప్పుడు ఈ చిన్నది సినిమాలకు దూరంగా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్ గా ఉంటుంది .. ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ ఫోటోలు చూస్తే మాత్రం కుర్రాళ్లకు పిచ్చెక్కిపోతుంది .. జారా సాశ్ ను ఇప్పుడు ఆమెను గుర్తుపట్టడం కష్టమే . లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో పద్దతిగా లంగాఓణిలో కనిపించిన ఈ భామ. బయట ఎంతో హాట్ గురూ..! ఇప్పుడు హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాను తేగా షేక్ చేస్తున్నాయి. ఆ ఫోటోలు చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఇంతలా మారిపోయిందేంటీ అంటూ అవాక్ అవుతున్నారు.