ఈ రెండు ఎలిమెంట్స్ సినిమాలో ప్రేక్షకులని అద్భుతంగా ఎట్రాక్ట్ చేసి సినిమాపై పాజిటివి ఫీల్ కలిగిస్తాయని అనుకుంటున్నారు. అలాగే ఈ సినిమాలోని జరగండి సాంగ్ గురించి ప్రత్యేక చర్చ నడుస్తోంది. ఇందులో శంకర్ పిక్చరైజేషన్ చాలా అద్భుతంగా ఉండబోతోందని టాక్ నడుస్తోంది. అలాగే సాంగ్స్ అన్ని కూడా చాలా కొత్తగా ఉంటాయని మాట్లాడుకుంటున్నారు. సాంగ్స్ కోసమే 75 కోట్ల వరకు ఖర్చు చేశారట.ఇక రామ్ చరణ్, అంజలి అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ తో మరింత ఎట్రాక్ట్ చేస్తారని టాక్.ఈ రెండు సన్నివేశాలకు ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ రావడం ఖాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాలో యాక్షన్ సీన్స్ సైతం హైలెట్ గా ఉండనున్నాయట. ఇక ఈ సినిమాలో.. హీరోయిన్‌గా కియార ఆధ్వని నటిస్తుంది.ఈ క్రమంలోనే వీరిద్దరూ తమ నటనతో ఆడియన్స్‌ను మెప్పించడం కాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక గేమ్ ఛేంజర్ సినిమాకు టాలీవుడ్ లో ఉన్న హైప్ రిత్యా భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం. ఇతర భాషలో సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి. సాధారణంగా సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలకు.. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి క్రమంలో గేమ్ ఛేంజర్ పాన్ ఇండియా లెవెల్‌లో ప్రపంచవ్యాప్తంగా రిలీజై.. ఎలాంటి మ్యాజిక్ వర్కౌట్ చేస్తుందో.. సినిమా ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.