ఈ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ మీ అందరిని చూస్తుంటే, మీ మధ్యకు వచ్చి మటన్ తింటూ, కల్లు తాగుతూ సెలబ్రేట్ చేసుకోవాలనిపిస్తోంది. అయితే, నేను ఆవిధంగా రాలేను కాబట్టి అందరూ నేను వచ్చినట్లే ఊహించుకుని ఎంజాయ్ చేయండి. నిజామాబాద్ లో మా సినిమా ట్రైలర్ లాంచ్ చేసుకోవడం చాలా సంతోషం కలిగించింది. నాపై మీ ప్రేమ ఎప్పుడూ ఇలాగే ఉండాలి. నా కెరీర్ ప్రారంభం నుంచి ప్రేమ చూపిస్తూ, నా సినిమాలు సూపర్ హిట్ చేసినందుకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఏవీ చూశాను.నాకే గుర్తులేదు కానీ చాలా హిట్లు వచ్చాయి.