వచ్చే సంక్రాంతి కి బరి లో రిలీజ్ కి అవుతున్న టాలీవుడ్ స‌వ‌నిమాలలో నట‌సింహం నందమూరి బాలకృష్ణ హీరో గా దర్శకుడు బాబి తెర్కక్కించిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ డాకు మహారాజ్‌ కూడా ఒకటి  .. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్  తర్వాత సినిమా పై అంచనాలు మరో రేంజ్ కు వెళ్లాయి .. ఈ సినిమా కోసం బాలయ్య అభిమానుల తో పాటు మాస్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు .. అయితే ఈ సినిమా పై మన దగ్గర ప్రేక్షకుల కి ఓ రేంజ్ లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు గా క్లియర్ గా అర్థమవుతుంది ..


ప్రముఖు ఆన్లైన్ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షోలో డాకు మహారాజ్‌ పట్ల ఏకంగా 2 లక్షల కు పైగా సినిమా కోసం ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా పలు పోస్ట్‌లు నమోదయ్యాయి .. దీంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతలా ఎదురు చూస్తున్నారు మనం అర్థం చేసుకోవచ్చు .. ఇక ఈ సినిమా కి తమన్ సంగీతం అందించగా .. బాలయ్యకు జంటగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు .. ప్రగ్యా జైస్వాల్ , శ్రద్ధ శ్రీనాథ్ , అలాగే ఊర్వశి రౌటెలా హీరోయిన్ల గా కనిపించనున్నారు .. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహించిరు.


సినిమాజనవరి 12 న రిలీజ్ కి రాబోతుంది . అలాగే ఈ సినిమా పై ఇప్పుడు పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ట్రైల‌ర్ త‌ర్వాత డాకు మహారాజ్ మే కర్స్‌ ప్లాన్ మొత్తం మార్చేశారు . ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ చూసి ఇది నేషనల్ లెవెల్ లో వర్కౌట్ అయ్యేలా ఉందని వారు ఫిక్స్ అయిపోయారు . ఇక ఇప్ప‌టికే తెలుగులో ఈ సినిమా క్రెజ్‌ చూసి తమిళ్, హిందీ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి కూడా భారీ డిమాండ్ రావ‌డం తో లాస్ట్ మినిట్ లో డాకు మహారాజ్ ని తమిళ్, హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు.


𝑮𝑶𝑫 𝑶𝑭 𝑴𝑨𝑺𝑺𝑬𝑺 #NandamuriBalakrishna is already turning heads and claiming hearts ahead of the BIG DAY! 💥💥

𝟐𝟎𝟎𝐊+ INTERESTS for #DaakuMaharaaj on @bookmyshow 🦁🔥

🎫 https://t.co/douyJ3LQjI

𝐉𝐀𝐍 𝟏𝟐, 𝟐𝟎𝟐𝟓 ~ Theatres will turn into a mass CARNIVAL this… pic.twitter.com/3c9UrFcmI4

sithara Entertainments (@SitharaEnts) January 7, 2025 ">

మరింత సమాచారం తెలుసుకోండి: