నటి కాజల్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. తన నటన, అందంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమాల్లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే తనదైన నటనతో అభిమానులను సంపాదించుకుంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోయింది. కొన్నేళ్లపాటు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తన హవాను కొనసాగించింది. 

కాజల్ మొదట మోడల్ గా తన కెరీర్ ప్రారంభించి అనంతరం లక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. ఆ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. లక్ష్మీ కళ్యాణం సినిమాలో తన నటనతో మెప్పించిన కాజల్ వరుసగా సినిమా అవకాశాలను అందుకుంది. సినిమా స్టోరీ నచ్చితేనే కాజల్ సినిమాలకు ఓకే చేసేదట. అంతేకాకుండా రెమ్యూనరేషన్ విషయంలో కూడా చాలా ఖరాఖండీగా ఉండేదట. కాజల్ నటన చూసిన దర్శకనిర్మాతలు ఆమెకు వరుసగా సినిమా ఆకాశాలను ఇచ్చారు.


ఇక సినిమాలలో మంచి సక్సెస్ అందుకున్న కాజల్ గౌతమ్ కిచ్లు అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వివాహ అనంతరం నీల్ కిచ్లు అనే మగ బిడ్డకు జన్మనిచ్చింది. కొన్ని రోజులపాటు తన మాతృత్వాన్ని కాజల్ ఎంజాయ్ చేసింది. అనంతరం మళ్లీ కాజల్ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. కానీ కాజల్ కు పెద్దగా హీరోయిన్ గా అవకాశాలు రావడం లేదు. బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం కాజల్ లో చాలా మార్పులు వచ్చాయి.

అందువల్లనే సినిమా అవకాశాలు రావడం లేదు. ఏవో కొన్ని సినిమాలలో మాత్రమే అవకాశాలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా కాజల్ తమిళంలో ఓ సినిమా చేసే సమయంలో ఆ సినిమా దర్శకుడు కాజల్ ను రాత్రంతా ఇబ్బంది పెట్టాడట. ఆమెతో   ప్రత్యేకమైన సీన్లలో నటించమని టార్చర్ చేశాడట. కానీ కాజల్ ఒప్పుకోలేదట. మొత్తానికి కాజల్ ను చాలా ఇబ్బంది పెట్టి ఆ సీన్ లో నటించేలా చేశాడట. ఈ వార్త తమిళంలో వైరల్ గా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: