అదే విధంగా సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్టు అయ్యి జైలుకు వెళ్లడం.. ఆయన కెరీర్ కి నెగిటివ్గా మారింది . ఈ విషయాన్ని అంత ఈజీగా మర్చిపోలేము అంటున్నారు బన్నీ ఫాన్స్ . అయితే ఓ విషయంలో మాత్రం నిజంగా అల్లు అర్జున్ గ్రేట్ అని .. అంత పెద్ద స్టార్ హీరో వరల్డ్ వైడ్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఇలా అరెస్ట్ అయిన కారణంగా సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ జరుగుతున్న.. ఫ్యామిలీ పరంగా బూతు పదాలతో వల్గర్ గా మాట్లాడుతున్న సరే అల్లు అర్జున్ ఎక్కడ కూడా కోపం తెచ్చుకోకుండా చాలా కూల్ గా ప్రశాంతంగానే మీడియాతో మాట్లాడారు అని .. అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా కూడా ఎటువంటి ఘాటు పోస్టులు పెట్టనే పెట్టలేదు అని.. నిజంగా ఆ విషయంలో అల్లు అర్జున్ కి హాట్సాఫ్ చెప్పాల్సిందే అంటున్నారు అభిమానులు .
సాధారణంగా పక్క మనుషులు ఏదైనా అంటేనే కోప్పడిపోతాం. అది పాన్ ఇండియా లెవెల్ హీరో.. పలువురు స్టార్ట్స్ కూడా ఈ మధ్యకాలంలో స్టేజ్ పైకి వచ్చి పరోక్షంగా బన్నీ పద్ధతి మార్చుకోవాలి అంటూ సలహా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి . అయినా సరే బన్నీ ఏమాత్రం బాధపడకుండా ..తరపని తను చూసుకో పోతూ వస్తున్నాడే తప్పిస్తే ఎదుటి వాళ్లపై ఎక్కడా కూడా ఫైర్ అవ్వడం లేదు . ఇది నిజంగా బన్నీ ఓపికకి సహనానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిన టైం అంటున్నారు అభిమానులు. మరికొందరు పులి బాగా దెబ్బతినింది అని టైమ్ చూసి విజృంభించేస్తుంది అంటూ ఓ రేంజ్ లో బన్నీను పొగిడేస్తున్నారు . సోషల్ మీడియాలో ప్రజెంట్ బన్నీకి సంబంధించిన ఈ వార్త బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది..!