ప్రజెంట్ ఈ న్యూస్ అటు టాలీవుడ్ లో ఇటు బాలీవుడ్ లో సంచలనంగా మారింది . పాన్ ఇండియా హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకుంటున్న అందాల ముద్దుగుమ్మ జాన్వి కపూర్ చెప్పకుండా నిశ్చితార్థం చేసుకుంది అన్న వార్త ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . దానికి కారణం కూడా ఉంది.  రీసెంట్గా జాన్వి కపూర్ తన బాయ్ ఫ్రెండ్ శిఖర్ పెహరియా తో శ్రీవారిని దర్శించుకుంది . ఎప్పుడు కూడా జాన్వికపూర్ తన రిలేషన్షిప్ ని సీక్రెట్ గా దాచలేదు .


శిఖర్ పెహారియా నే తనకు కాబోయే భర్త అనే విధంగా చాలా సార్లు హింట్ ఇచ్చింది. అయితే న్యూ ఇయర్ సందర్భంగా జాన్వి కపూర్ -శిఖర్ పెహరియాతో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం అందరికీ కొత్త డౌట్లు క్రియేట్ అయ్యేలా చేసింది. మరీ ముఖ్యంగా జాన్వీ కపూర్ శిఖర్ పెహారియాతో చెప్పకుండా ఎంగేజ్మెంట్ చేసేసుకుంది అని .. ఆ కారణంగానే ఇంత పబ్లిక్ గా వాళ్ళు జంటగా తిరుగుతున్నారు అన్న కామెంట్స్ బాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్నాయి .



బోనీ కపూర్ కూడా జాన్వి కపూర్ ఇష్టం ప్రకారమే నడుచుకుంటూ వస్తున్నారట.  అంతేకాదు ఈ జంట ప్రెసెంట్ డేటింగ్ లో ఉన్నారు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి . అయితే శ్రీదేవి బ్రతికి ఉంటే మాత్రం ఇలా చేయనిచ్చేదే కాదు అని .. శ్రీదేవి సంప్రదాయాలను ఎక్కువగా ఫాలో అయ్యేది అని .. ఫాన్స్ గుర్తు చేసుకుంటున్నారు . అయితే నిజంగానే జాన్వీ కపూర్ - సిఖర్ పెహరియాతో ఎంగేజ్మెంట్ జరిగిపోయిందా..? లేకపోతే బాలీవుడ్ ఇండస్ట్రీ జాన్వి కపూర్ పై ఇలా నెగిటివ్గా క్రియేట్ అయ్యేలా చేస్తుందా ..? ఏమో జాన్వి కపూర్ స్పందిస్తే బాగుంటుంది అంటున్నారు అభిమానులు . ప్రజెంట్ శిఖర్ పెహరియా తో జాన్వీ కపూర్ కి సంబంధించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్నాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి: