నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి గత కొన్నేళ్లుగా జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ఫిక్స్ అయినట్టు జోరుగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే నందమూరి ఫ్యాన్స్ మాత్రం మోక్షజ్ఞ ఫస్ట్ మూవీకి ప్రశాంత్ వర్మ వద్దని చెబుతున్నారు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన హనుమాన్ మూవీ హిట్టైనా ఈ డైరెక్టర్ ఖాతాలో ఫ్లాప్స్ సైతం ఎక్కువగా ఉన్నాయి.
 
ప్రశాంత్ వర్మ కథ అందించిన దేవకీ నందన వాసుదేవ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం ప్రభావం చూపలేదు. మరోవైపు నందమూరి హీరోలు మాస్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించారు. ప్రశాంత్ వర్మ మాస్ స్క్రిప్ట్ లను సరిగ్గా డీల్ చేయలేడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఉంది. ఈ రీజన్ వల్ల కూడా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో సినిమా వద్దని నందమూరి అభిమానులు భావిస్తుండటం గమనార్హం.
 
మరోవైపు వేర్వేరు కారణాల వల్ల మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ కాంబో మూవీ అంతకంతకూ ఆలస్యమవుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మోక్షజ్ఞ కెరీర్ విషయంలో బాలయ్య ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. బాలయ్య మోక్షజ్ఞ పస్ట్ మూవీ బాధ్యతలను మాస్ పల్స్ తెలిసిన స్టార్ డైరెక్టర్ కు అప్పగిస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
మోక్షజ్ఞ ప్రస్తుతం మీడియాకు దూరంగా ఉన్నారనే సంగతి తెలిసిందే. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ 20 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సమాచారం అందుతోంది. మోక్షజ్ఞ స్టార్ హీరోగా కెరీర్ పరంగా అంతకంతకూ ఎదగాలని ఫ్యాన్స్ ఫీలవుతుండటం గమనార్హం. మోక్షజ్ఞ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటూ కెరీర్ పరంగా సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
 
నందమూరి మోక్షజ్ఞ ఎప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా సక్సెస్ కావడం పక్కా అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. నందమూరి మోక్షజ్ఞ కెరీర్ పరంగా సక్సెస్ సాధించడంతో పాటు సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. నందమూరి మోక్షజ్ఞ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. మోక్షజ్ఞ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: