ఈ మధ్య కాలంలో కొంత మంది యాంకర్స్ సినిమా హీరోయిన్ల స్థాయిలో అందాలను ఆరబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అలాంటి వారిలో స్రవంతి చొక్కారపు ఒకరు. ఈ బ్యూటీ కొంత కాలం క్రితం తెలుగు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమెకి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వకముందు పెద్దగా క్రేజ్ లేదు. కానీ ఎప్పుడైతే ఈ బ్యూటీ బిగ్ బాస్ షో లోకి ఈ బ్యూటీ ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుండి ఈమె క్రేజ్ అద్భుతంగా పెరిగింది. ఈమెకి అనేక మంది బుల్లి తెర ప్రేక్షకులు అభిమానులయ్యారు. ఇక ఆ తర్వాత ఈమె బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక అనేక సినిమా ఫంక్షన్లకు , ఇతర షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూ వస్తుంది. ఎప్పటికప్పుడు సినిమా ఫంక్షన్ లతో , టీవీ షో లతో ప్రేక్షకులను పలకరిస్తూ ఉండడంతో ఈమె క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతూ వస్తుంది.

ఇక సినిమా ఈవెంట్ లు , టీవీ షో లను పక్కన పెడితే ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అందులో భాగంగా ఎప్పటికప్పుడు ఈ బ్యూటీ తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు స్రవంతి తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయగా అందులో చాలా వరకు అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ డ్రెస్ ను వేసుకొని తన ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sc