అయితే శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఒక పక్క పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా మరొకపక్క నెగిటివ్ టాక్ కూడా అలాగే వినిపిస్తుంది. కాగా రీసెంట్గా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షో కి గెస్ట్ గా వచ్చాడు రామ్ చరణ్ . బాలయ్య - రామ్ చరణ్ ల మధ్య సరదా సరదా విషయాలు ఎన్నెన్నో చర్చకి వచ్చాయి . అదేవిధంగా కొన్ని సీరియస్ ప్రశ్నలు కూడా అడిగాడు బాలయ్య. కాగా ఈ క్రమంలోనే బాలయ్య ప్రశ్నిస్తూ.." మీ కెరియర్లో రీగ్రేట్ గా ఫీల్ అయిన చిత్రం ఏంటి..?" అంటూ రాంచరణ్ ఓపెన్ గానే చెబుతూ ఆ సినిమా పేరును కూడా బయట పెట్టేసాడు .
"బాలీవుడ్ లోకి డెబ్యూ చేయాలి అని ఉద్దేశంతో.. జంజీర్ రీమేక్ లో నటించాను అని.. నా కెరియర్ లో చేసిన బిగ్ మిస్టేక్ అదే సార్ "అంటూ చెప్పుకొచ్చారు . ఆ మూవీలో నటించకుండా ఉండాల్సింది అంటూ కూడా చెప్పుకొచ్చారు . అమితాబచ్చన్ లాంటి స్టార్ హీరో క్లాసిక్ మూవీనీ నేను రీమేల్ చేయగా అది డిజాస్టర్ అవ్వగా కొంచెం బాధ అనిపించింది " అంటూ కూడా చెప్పుకొచ్చారు. అంత పెద్ద పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ ఓపెన్ గానే గేమ్ చేంజర్ సినిమా చేసి తప్పు చేశానని చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారిపోయింది . మరొకపక్క మెగా ఫాన్స్ మాత్రం రామ్ చరణ్ జెన్యూనిటిని బాగా మెచ్చుకుంటున్నారు. నీలాగే ఉండాలి హీరో అంటూ ప్రశంసిస్తున్నారు..!