ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు దేవయాని శర్మ.. ఆ మధ్య వచ్చిన సేవ్ ది టైగర్స్ అనే వెబ్ సిరీస్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ అమ్మడు నిరంతరం సోషల్ మీడియాలోని యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ లో పద్ధతిగా కనిపించిన దేవయాని శర్మ సోషల్ మీడియాలో మాత్రం తన అందాలతో బాలీవుడ్ హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసుకుని విధంగా అందాలను చూపిస్తూ ఉంటుంది.
తాజాగా దేవయాని శర్మ షేర్ చేసిన కొన్ని ఫోటోలలో తన అందాల ఆరబోతతో కుర్రాళ్లను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. తన థైస్ అందాలను, ఎద అందాలను హైలెట్ చేస్తూ మత్తు కళ్ళతో మాయ చేస్తోంది అంటు నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇది స్విమ్మింగ్ షూట్ అన్నట్లుగా కనిపిస్తోంది. సోషల్ మీడియా ద్వారా పలు రకాల ఫోటోలను షేర్ చేసిన దేవయాని శర్మ అందం అభినయం ఉన్నప్పటికీ ఎందుకో స్టార్ హీరోయిన్గా మాత్రం అవకాశాలను అందుకోలేకపోతోంది. మరి ప్రభాస్ పౌజి చిత్రంలో అవకాశం వాళ్లనైనా ఈ అమ్మడు కెరియర్ మారుతుందేమో చూడాలి మరి. మరి రాబోయే రోజుల్లో యంగ్ స్టార్ జోడిగా నటిస్తుందేమో చూడాలి. ఏది ఏమైనా సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలు చూసిన నేటిజన్స్ ఫిదా అవుతున్నారు.