సంక్రాంతి కానుకగా చాలా సినిమాలు వస్తున్నాయి. అలాంటి వాటిలో గేమ్ చేంజర్ సినిమా. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్... హీరోగా... వస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది. గేమ్ చేంజర్ సినిమాను శంకర్ చాలా గ్రాండ్గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తీయడం జరిగింది. ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డబుల్ రోల్ లో కనిపించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా చేస్తున్న గేమ్ చేంజర్ సినిమాలో.... విలన్ గా ఎస్ జె సూర్య నటిస్తున్నారు. అలాగే శ్రీకాంత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ ఈ సినిమాలో రామ్ చరణ్ తో రొమాన్స్ చేయనుంది. అలాగే అంజలి కూడా... ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.
రామ్ చరణ్ హీరోగా చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా హిట్ అయిన తర్వాత ఈ... పాన్ ఇండియా గేమ్ చేంజర్ సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమాలో చాలా సాంగ్స్ ఉన్నట్లు చెబుతున్నారు. కేవలం పాటల కోసమే 75 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన కియారా అద్వానీ రెమ్యునరేషన్ గురించి చర్చ జరుగుతోంది.
అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం... గేమ్ చేంజర్ సినిమా కోసం... ఆరు నుంచి ఏడు కోట్లు తీసుకుందట బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ. వాస్తవంగా... ఆమె ఐదు మాత్రమే గతంలో తీసుకునేదని సమాచారం. కానీ సినిమా భారీ బడ్జెట్ తో రావడంతో... ఆరు నుంచి ఏడు కోట్లు వసూలు చేసిందట. అలాగే ఈ సినిమాలో రామ్ చరణ్ అలాగే హీరోయిన్ కియారా అద్వానీ మధ్య రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయట. దీంతో భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు చెబుతున్నారు.