సూపర్..స్టార్ మహేష్ బాబు భార్యగా సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నమ్రత మహేష్ బాబు భార్య కంటే ముందే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్.. అంతేకాదు నమ్రత మిస్ వరల్డ్ కూడా..అలా అందాల పోటీలో ప్రపంచ కిరీటం గెలుచుకున్న నమ్రత ఇప్పుడు ఎంత సింపుల్ గా ఉంటుందో చెప్పనక్కర్లేదు.వయసులో తనకంటే చిన్నవాడైన మహేష్ బాబు ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ పెళ్లయ్యాక సినిమాలకు దూరంగా ఉంటూ కుటుంబమే ప్రాణంగా బతుకుతుంది. ఈ హీరోయిన్ సినిమాల్లో అవకాశాలు లేకపోయినప్పటికీ ఇండస్ట్రీలో మాత్రం చాలా పాపులర్.. అలాగే మహేష్ బాబుకు సంబంధించిన అన్ని సినిమా పనులను నమ్రతనే దగ్గరుండి చేసుకుంటుంది. అంతేకాకుండా మహేష్ బాబుకి సంబంధించిన బిజినెస్ లు కూడా నమ్రత చూసుకుంటుంది. 

అయితే అలాంటి నమ్రత సౌత్ లోకి రాకముందే బాలీవుడ్లో పెద్ద హీరోయిన్..అప్పటి స్టార్ హీరోస్ అయిన సైఫ్ అలీ ఖాన్,అజయ్ దేవగన్, సల్మాన్ ఖాన్,సునీల్ శెట్టి,అక్షయ్ కుమార్,సంజయ్ దత్ వంటి ఎంతోమంది హీరోలతో నటించింది. ఇక బాలీవుడ్ సినిమాలంటే ఎలా ఉంటాయో చెప్పనక్కర్లేదు.సౌత్ లో గత నాలుగు ఐదు సంవత్సరాల నుండి రొమాంటిక్ సన్నివేశాలు ఉండే సినిమాలు తీస్తున్నారు. కానీ బాలీవుడ్ లో మాత్రం ఎప్పటినుండో ఈ సన్నివేశాలు తీయడం మొదలుపెట్టారు. అలా తాజాగా నమ్రతకు సంబంధించిన ఒక హాట్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. నమ్రత సైఫ్ అలీ ఖాన్ కాంబినేషన్లో వచ్చిన కచ్చేధాగే సినిమా ఇప్పటి జనరేషన్ కి తెలియకపోవచ్చు.

కానీ అప్పట్లో ఈ సినిమా యూత్ ని ఒక ఊపు ఊపేసింది.అయితే ఈ సినిమాలోని " ఏక్ జవానీ తేరి ఏక్ జవానీ మేరీ" అనే పాట ప్రస్తుతం యూట్యూబ్లో వైరల్ గా మారింది. అయితే ఒకప్పటి పాట ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నమ్రతని చూసి షాక్ అవుతున్నారు.ముఖ్యంగా ఈ పాటలో నమ్రత సైఫ్ అలీ ఖాన్ లకు సంబంధించిన బాత్రూం వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ పాటలో నమ్రత చాలా హాట్ గా కనిపిస్తుంది. ఇక ఈ వీడియో సాంగ్ చూసి చాలామంది జనాలు నోరెళ్ళబెడుతున్నారు.ప్రస్తుతం నమ్రతకు సంబంధించిన ఈ సాంగ్ నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: