సాధారణంగా ఏ స్టార్ హీరో భార్య దగ్గరికి వెళ్లి అడిగినా కూడా మీ ఫేవరెట్ హీరో ఎవరు అంటే కచ్చితంగా తన భర్త పేరే చెబుతుంది . అఫ్ కోర్స్ అందరికీ అలాంటి ఒక ఒపీనియన్ ఉంటుంది . కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వైఫ్ లక్ష్మి ప్రణతి దగ్గరికి వెళ్లి మీ ఫేవరెట్ హీరో ఎవరు ..? అని అడిగితే మాత్రం.. ఆమె కచ్చితంగా రెండు పేర్లు చెబుతుంది.  ఒకటి సీనియర్ హీరో ..మరొకటి యంగ్ హీరో.. దానికి సంబంధించిన విషయం ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది.


జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మా వదినమ్మ గ్రేట్ అంటూ పొగిడేస్తున్నారు . జూనియర్ ఎన్టీఆర్ ఎంత జెన్యూన్ గా ఉంటాడొ అందరికీ తెలుసు . ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాడు . తెరపై ఒకలా తెర వెనక ఒకలా మాట్లాడడం జూనియర్ ఎన్టీఆర్ కి చేతకాదు. అయితే ఆయనలాగే ఆయన భార్య కూడా ఉన్నది ఉన్నట్టే మాట్లాడేస్తుంది . ఫేస్ టు ఫేస్ టైప్ . కాగా లక్ష్మీ ప్రణతి చాలా తక్కువగానే బయట కనిపిస్తూ ఉంటుంది . హోంలీ నేచర్ గల అమ్మాయి . తన భర్త తన పిల్లలే తన సర్వస్వం అంటూ ముందుకు వెళుతూ ఉంటుంది .



కాగా  జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి ఫేవరెట్ హీరో ఎవరు ..? అనే విషయం ఇప్పుడు మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ అంటే ఆమెకు ఇష్టమే . ఆయన నటన కూడా బాగుంటుంది కానీ జూనియర్ ఎన్టీఆర్ కన్నా ముందే ఆమె సీనియర్ ఎన్టీ రామారావు గారి సినిమాలు ఎక్కువగా చూసేదట.  లైక్ చేసేదట . ఆ తర్వాత ఎక్కువగా నాగార్జున సినిమాలను చూసేదట.  అయితే ప్రెసెంట్ మాత్రం ఆమె ఫేవరెట్ హీరో ప్రభాస్ అంటూ తెలుస్తుంది.  ప్రభాస్ యాక్షన్ సీన్స్.. నటన స్టైల్.. డైలాగ్స్ డెలివరీ ఇదంతా కూడా లక్ష్మీ ప్రణతికి బాగా నచ్చేస్తుందట.  అంతేకాదు ప్రభాస్ అంటే ఎన్టీఆర్ పిల్లలకి కూడా ఫేవరెట్.  మరి ముఖ్యంగా సితార ఘట్టమనేని ఫాలో అయ్యే ఒకే ఒక్క తెలుగు హీరో ప్రభాస్ అన్న విషయం కూడా అందరికీ తెలుసు. అదే విధంగా అల్లు అర్జున్ కొడుకు అయ్యాన్ ఫేవరెట్ హీరో కూడా ప్రభాస్.  ఇలా ప్రభాస్ కి ఇండస్ట్రీలో వేరే లెవెల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: