ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 2 మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 617 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 370 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 2 సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 352 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 345 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
ప్రభాస్ హీరోగా సుజిత్ రూపొందిన సాహో మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 270 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఆది పురుష్ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 240 కోట్ల ప్రీ రిలీజ్ చేసినట్లు జరిగింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చేంజర్ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 221 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ను ప్రపంచ వ్యాప్తంగా జరుపుకున్న తెలుగు సినిమాల లిస్టులో 8 వ స్థానంలో నిలిచింది. ఇకపోతే ఈ సినిమా రేపు అనగా జనవరి 10 వ తేదీన విడుదల కానుంది.
ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందిన రాధే శ్యామ్ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 202.80 ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సైరా నరసింహా రెడ్డి మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 187.25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.