భగవంత్ కేసరి : బాలయ్య హీరో గా రూపొందిన ఈ సినిమాకు మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 14.36 కోట్ల షేర్ కలెక్షన్లు వచ్చాయి.
వీర సింహా రెడ్డి : బాలకృష్ణ హీరో గా రూపొందిన ఈ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 25.35 కోట్ల షేర్ కలెక్షన్లు వచ్చాయి.
అఖండ : బాలకృష్ణ హీరో గా రూపొందిన ఈ సినిమాకు మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 15.39 కోట్ల షేర్ కలక్షన్లు వచ్చాయి.
రూలర్ : బాలకృష్ణ హీరో గా రూపొందిన ఈ సినిమాకు మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.25 కోట్ల షేర్ కలక్షన్లు వచ్చాయి.
ఎన్టీఆర్ మహానాయకుడు : బాలకృష్ణ హీరో గా రూపొందిన ఈ సినిమాకు మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.12 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.
ఎన్టీఆర్ కథానాయకుడు : బాలకృష్ణ హీరో గా రూపొందిన ఈ సినిమాకు మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 7.6 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.
ఇకపోతే బాలకృష్ణ తాజాగా బాబీ దర్శకత్వంలో డాకు మహారాజ్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని రేపు అనగా జనవరి 12 వ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయి షేర్ కలెక్షన్లను వసూలు చేస్తుంది అనేది తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే.