వీరయుగ నాయగన్ వేల్పరి అనే పుస్తకం ఆధారంగా 3 భాగాలతో శంకర్ ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారట. అయితే నిజానికి వీరయుగ నాయగన్ వేల్పరి అనేది శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ సినిమాను శంకర్ కూడా కన్ఫర్మ్ చేసారు. గేమ్ ఛేంజర్ స్క్రిప్ట్ లో సహాయం చేసిన మధురై ఎంపి వెంకటేశన్ రాసిన నవలలో వేల్పరి నేపథ్యం ఉంది. దీన్ని కూడా తన సినిమా కోసం వాడుకోబోతున్నారట శంకర్. గేమ్ ఛేంజర్, ఇండియన్ 3 ఆడితే శంకర్ నుంచి ఈ 3 పార్ట్స్ సినిమా ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. వేల్పరి ప్రాజెక్ట్ ను ఇండియన్ సినిమాలో ఉన్న సూపర్ స్టార్స్‌తో ప్లాన్ చేస్తున్నాడు. మరి గేమ్ చేంజర్ సినిమా ఇంకా ముందు ముందు ఎలాంటి ఫలితాలను రాబడుతుందో చూడాలి మరి. ఈ సినిమా మంచి ఫలితాలను రాబడితే పైన చెప్పిన విధంగా ఆ సినిమాలన్నీ కూడా శంకర్ నుంచి ఎక్స్పెక్ట్ చేయవచ్చు.ఇదిలావుండగా గేమ్ ఛేంజర్, ఇండియన్ 3 ఆడితే.. శంకర్ నుంచి ఈ 3 పార్ట్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. వేల్పరి ప్రాజెక్ట్‌ను ఇండియన్ లో ఉన్న సూపర్ స్టార్స్‌తో ప్లాన్ చేస్తున్నాడు. మరి ఇది జరుగుతుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.