కొంత కాలం క్రితం మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య అనే సినిమా తెరకెక్కిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ సినిమాలో చరణ్ కు జోడిగా పూజ హెగ్డే నటించింది. ఈ మూవీ లో మొదట చరణ్ కి జోడిగా రష్మికను హీరోయిన్గా అనుకున్నారట. అందులో భాగంగా ఈ బ్యూటీ ని సంప్రదించగా ఈమె మాత్రం కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే తమిళ నటుడు తళపతి విజయ్ హీరోగా రూపొందిన బీస్ట్ మూవీ లో మొదటగా రష్మికను హీరోయిన్గా అనుకున్నారట. ఈమె ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేయడంతో పూజా హెగ్డే ను ఈ సినిమాలో హీరోయిన్గా ఎంపిక చేసుకున్నారట. ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అలా రష్మిక ఈ రెండు సినిమాల ఆఫర్లను రిజెక్ట్ చేయగా ఈ రెండు మూవీలలో కూడా పూజా హెగ్డే హీరోయిన్ నటించినట్లు తెలుస్తుంది. ఇకపోతే ఈ రెండు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను ఎదుర్కున్నాయి.