మరీ ముఖ్యంగా ఐఏఎస్ అధికారి పాత్రలో రామ్ చరణ్ నటించిన తీరు అందరినీ ఆకట్టుకునింది . అయితే రామ్ చరణ్ ఈ సినిమాలో ఐఏఎస్ ఆఫీసర్ గా నటించిన విధానం అందరినీ ఆకట్టుకుంది . అయితే ఈ సినిమాలో చరణ్ ఐఏఎస్ అధికారిలా నటించిన పాత్రకు రియల్ లైఫ్ ఐఏఎస్ అధికారి ఇన్స్పిరేషన్ అంటూ తెలుస్తుంది . రైటర్ కార్తీక్ ఈ పాత్రను తమిళనాడు కేడర్ కు చెందిన ఒక పని బకాసురుడు అని పిలిపించుకునే ఐఏఎస్ అధికారిని ఆదర్శంగా తీసుకొని రాసుకున్నారట.
టెన్ ఎన్ శేషన్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈ కథను రాసుకున్నారట . శేషన్ చాలా చాలా అరుదైన గొప్ప గవర్నమెంట్ ఆఫీసర్ . మరీ ముఖ్యంగా తిరునాల్లేఇ నారయణ అయ్యార్ శేషన్.. ఇప్పటి తరానికి పెద్దగా పరిచయం లేకపోవచ్చు కానీ 90వ దశకంలో దేశ రాజకీయాలలో ఇది ఒక సంచలనమైన పేరు . ఆయన ఎన్నికల అధికారిగా రాజ్యాంగం ఇచ్చిన హక్కులతో పెద్ద పెద్ద రాజకీయ నాయకులను సైతం వణికించేశారు . భారత ఎన్నికల ప్రక్రియలో ఆయన సంస్కరణలకు ఆద్యం అయ్యారు అంటే ఆయన ఎంత నిజాయితీగా వర్క్ చేసారు అన్న విషయం అర్థం చేసుకోవచ్చు. కేవలం ఎన్నికల సంఘంలోనే కాకుండా పనిచేసే ప్రతి శాఖలోనూ ప్రభుత్వం తీసుకొచ్చే యాంటీ ప్రాజెక్టులను అడ్డుకున్నారట . అంతేకాదు ఆయన చుట్టూ అనేక కేసులు వివాదాలు కూడా తిరిగాయట . ఆయన ఇన్స్పిరేషన్ ఆధారంగానే ఈ కథను రాసుకున్నారట "గేమ్ చేంజర్" సినిమా రైటర్ కార్తీక్..!