గేమ్ ఛేంజర్ సినిమా ఇండస్ట్రీకి షాకిచ్చిందని చెప్పవచ్చు. మరోవైపు చాలామంది హీరోల అభిమానులు గేమ్ ఛేంజర్ సినిమాకు వ్యతిరేకంగా సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో ఏ సినిమాకు నెగిటివ్ టాక్ అయితే రాలేదని కచ్చితంగా చెప్పవచ్చు.
గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్నా ఈరోజు నుంచి కలెక్షన్లు భారీ స్థాయిలో తగ్గే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గేమ్ ఛేంజర్ సినిమాకు కొత్తదనం లేకపోవడమే శాపమైందని చెప్పవచ్చు. ఇతర రాష్ట్రాల్లో గేమ్ ఛేంజర్ ఫుల్ రన్ కలెక్షన్లు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.
గేమ్ ఛేంజర్ సినిమా కేరళలో ఫుల్ రన్ కలెక్షన్లు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. రామ్ చరణ్ ఇతర భాషల్లో సైతం సంచలనాలు సృష్టించి రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రామ్ చరణ్ ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ రిజల్ట్ విషయంలో ఒకింత నిరాశకు గురయ్యారు. గేమ్ ఛేంజర్ సినిమా 400 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లకు పరిమితం అయింది. గేమ్ ఛేంజర్ మూవీ బాక్సాఫీస్ వద్ద మాత్రం గేమ్ ఛేంజర్ కాలేకపోయిందనే చెప్పాలి. గేమ్ ఛేంజర్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. గేమ్ ఛేంజర్ ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.