అనిల్ రావిపూడి: కామెడీనే ప్రధాన పీఠంగా చేసుకొని సినిమాలను తెరకెక్కిస్తున్న అనిల్ రావిపూడి చాలా చాలా హ్యాండ్ సమ్ గా ఉంటారు ..యంగ్ హీరోలా అనిపిస్తూ ఉంటాడు.
వశిష్ట: చాలా సింపుల్ గా కనిపించే వశిష్ట.. మైండ్ లో మాత్రం పెద్ద మెటీరియల్ దాగి ఉంటుంది. చాలా డిఫరెంట్గా సినిమాలను తెరకెక్కించాలి అని అనుకునే విశిష్ట..మెగాస్టార్ చిరంజీవితో "విశ్వంభర" సినిమాను తెరకెక్కించారు . ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాలి కానీ..కొన్ని కారణల చేత సమ్మర్ కి పోస్ట్ పో అయ్యింది. వశిష్ట లుక్స్ అందరినీ ఆకట్టుకుంటాయి.
ప్రశాంత్ వర్మ: యంగ్ డైరెక్టర్ గా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేస్తున్నాడు. దాదాపు 8 సినిమాలకు పైగానే డైరెక్ట్ చేశారు . అన్ని సినిమాలు కూడా స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ అయ్యేలా చేసింది. ప్రశాంత్ వర్మ ని చూస్తే ఎవరూ డైరెక్టర్ అనుకోరు .. అందరూ ఆయన్ని ఒక హీరోలా ఉంటాడు అని అంటూ ఉంటారు . అంతేకాదు డైరెక్టర్ బాబి - తరుణ్ భాస్కర్ - వెంకీ అట్లూరి - నాగశ్విన్ ఇలా చాలామంది డైరెక్టర్స్ హీరోస్ కన్నా ఎక్కువగా హ్యాండ్సమ్ లుక్స్ తో కనిపించి జనాలను ఆకట్టుకుంటూ ఉంటారు..!