మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్‌ తెచ్చుకుంది .. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆచార్య సినిమా తర్వాత రామ్ చరణ్ నటించిన  సినిమా కావడంతో దాదాపు ఆరేళ్ల తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా సినిమా చేస్తున్న కావటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి .. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన మొదట షో నుంచి మిక్స్డ్ టాక్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతుంది. ప్రధానంగా ఈ సినిమాకు రామ్ చరణ్ నటనతో పాటు తమన్ మ్యూజిక్ కూడా బాగా కలిసి వచ్చింది. అలాగే ఈ సినిమాలో రామ్ చరణ్ కు జంటగా అంజలి , కియరా అద్వానీ హీరోయిన్గా నటించగా.. సునీల్ , శ్రీకాంత్ , రాజీవ్ కనకాల ఎస్ జె సూర్య ప్రధాన పాత్రలో నటించారు .


ఇదిలా ఉంటే ఇప్పుడు రామ్ చరణ్ నటించిన సినిమాలలో చాలామందికి ఇష్టమైన సినిమా ఏది అంటే అందరూ టక్కును చెప్పే మూవీ ఆరెంజ్ .. బొమ్మరిల్లు భాస్కర దర్శకత్వంలో వచ్చిన ఈ రొమాంటిక్ డ్రామా అప్పట్లో రిలీజ్ అయిన సమయంలో ప్రేక్షకులకు అంతగా ఎక్కలేదు .. అలాగే అప్పట్లో ఈ సినిమాను చాలామంది విమర్శించారు .. కానీ ఇప్పటికీ ఈ సినిమాకు ఎలాంటి క్రెజ్‌ తగ్గలేదు .. ఓ అందమైన ప్రేమ క‌థ‌గా తెరకెక్కిన ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ కు జంటగా జెనీలియా హీరోయిన్గా నటించింది.


అంతేకాకుండా ఈ సినిమాల్లో మరి కొంతమంది హీరోయిన్లు కూడా నటించారు .. అలాగే చరణ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా నటించిన భామల్లో పైన కనిపిస్తున్న అమ్మాయి కూడా ఒకరు .. జెనీలియా ను తన ప్రేయసి అని రామ్ చరణ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధుకు పరిచయం చేస్తాడు ఆ మ‌ధునే ఈ ముద్దుగుమ్మ .. సినిమాలో కనిపించింది  కొంతసేపే అయినా తన అందంతో మాత్రం కట్టిపడేసింది .. అసలు పేరు మధురియ .. ఆ తర్వాత నైరా బెనర్జీగా తన పేరును మార్చుకుంది .. ఇక తెలుగులో ఆ ఒక్కడు అనే సినిమాతో హీరోయిన్గా అడుగు పెట్టింది .. ఆ తర్వాత టాలీవుడ్ లో సరదాగా కాసేపు , షాడో , వేట , కొత్తజంట , టెంపర్ దోచాయ్ , సినిమాల్లో కూడా ఈమె నటించింది .. అదేవిధంగా కోలీవుడ్ ,  బాలీవుడ్ లో కూడా ఈమె పలు సినిమాల్లో నటించింది .. అయితే సోషల్ మీడియాలో ఎంతో య‌క్టివ్ గా ఉండే నైరా హాట్ హాట్ ఫోటోలు తో ఎప్పుడు మెంటల్ ఎక్కిస్తూ ఉంటుంది .. ప్రజెంట్ ఈ బ్యూటీ కి సంబంధించిన పలు హాట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి.





మరింత సమాచారం తెలుసుకోండి: