అలా అడపాదడపా చిత్రాలలో పాటుగా వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ ఉన్నది. తన అందం అభినయం ఉన్నప్పటికీ నటనతో గుర్తింపు సంపాదించుకుంటూ ఉన్నది. అయితే తెలుగులో మాత్రం అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోతోంది. దీంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన హిందీలో కూడా అడపా దడపా చిత్రాలలోనే నటిస్తోంది. శ్రద్ధాదాస్ తమిళ, మలయాళం వంటి భాషలలో కూడా నటిస్తోంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందాలతోనే బ్లాస్టు చేస్తూ ఉంటుంది శ్రద్ధాదాస్.
తాజాగా ఈ ముద్దుగుమ్మ స్నానం చేస్తున్న కొన్ని ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా అందరూ ఆశ్చర్యపోతున్నారు. రెడ్ కలర్ దుస్తులు వేసుకొని ఓపెన్ బాత్రూంలో షవర్ కింద స్నానం చేస్తున్న కొన్ని పంచుకోగా ఈ ఫోటోలలో శ్రద్ధ దాస్ అందాలు పర్ఫెక్ట్ గా కనిపిస్తున్నాయంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఒక్కో యాంగిల్ లో నుంచి ఒక్కో ఫోటో ని షేర్ చేస్తూ మరింత సోషల్ మీడియాని హిట్ ఎక్కించేలా చేస్తోంది. ఈ ఫోటోలు చూసిన నెటిజెన్స్ వామ్మో ఇది శ్రద్ధ దాస్ అరాచకం టు హార్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి శ్రద్ధాదాస్ షేర్ చేసిన ఈ బోల్డ్ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.