సంక్రాంతి వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో సినిమాల పండుగే. థియేటర్లలో సినిమాలు పోటీ పడుతుంటాయి. ప్రతి ఏడాది కొన్ని సినిమాలు పోటీ పడితే అందులో ఏది విన్నర్ అనేది పండగ తర్వాత తేలిపోతుంది. ఒకప్పుడు సంక్రాంతికి పోటీపడ్డ హీరోలే ఈసారి కూడా బాక్సాఫీస్ బరిలో దిగుతున్నారు. 2019 సంక్రాంతికి రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా తో పాటు బాలకృష్ణ హీరోగా నటించిన కథానాయకుడు.. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఎఫ్ 2 సినిమాలు కూడా విడుదలయ్యాయి. ఈ సినిమాలలో వినయ విధేయ రామ ఫ్లాప్ అవ్వగా.. బాలకృష్ణ కథానాయకుడు సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో 2019 కి వెంకీ మామ విన్నర్ గా నిలిచాడు. ఇక ఈసారి కూడా ఆసక్తికరమైన పోటీ ఉండనుంది.
టాలీవుడ్ హీరో బాలయ్య బాబు గురించి పరిచయం అనవసరం. బాలయ్యకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. బాలయ్య బాబు వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ మధ్యకాలం ఆయన నటించిన సినిమాలన్ని హిట్ కొట్టి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగింది. అయితే బాలకృష్ణ ప్రస్తుతం దర్శకుడు బాబీ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాకు 'డాకు మహారాజ్' అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేయడం జరిగింది.
ఈ సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగ వంశీ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఒక టీజర్ ని కూడా విడుదల చేశారు. ఆ వీడియోలో 'ఈ కథ వెలుగుని పంచే దేవుళ్లది కాదు. చీకటిని శాసించే రాక్షసులది కాదు. ఆ రాక్షసులను ఆడించే రావణుడిదీ కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది. గండ్ర గొడ్డలి పట్టిన యమధర్మ రాజుది. మరణాన్నే వణికించిన మహారాజుది' అనే సంభాషణలతో ఈ టీజర్ మొదలవుతుంది.
ఇక ఈ మూవీ డైలాగ్స్, విజువల్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వీడియోను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ దబిడి దిబిడిలో అనే పాటకు శేఖర్ మాస్టర్ స్టెప్పులు వేయించారు. ఈ పాటలో బాలకృష్ణ తో పాటు ఊర్వశీ రౌటేలా కూడా ఉంది. ఈ పాట కూడా వైరల్ గా మారింది. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ రివ్యూ కూడా వచ్చింది. అయితే ఈ సినిమాకు క్రీటిక్ ఉమైర్ సంధు 3 స్టార్ రేటింగ్ కూడా ఇచ్చారు. దీంతో సంక్రాంతికి హిట్ కొడుతుందని.. బాలయ్య ఫాన్స్ కి పండగే అని గట్టిగానే టాక్ వినిపిస్తుంది.