టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాలతో పాటు రాజకీయాల్లో దూసుకు వెళ్తున్నాడు ఈ నందమూరి నటసింహం బాలయ్య. అయితే ప్రతి సంక్రాంతికి సందడి చేస్తున్న నందమూరి బాలయ్య... ఇప్పటికే హిట్స్ అందుకున్నాడు. ఇక తాజాగా ఈ నందమూరి నటసింహం బాలయ్య.. డాకు మహారాజ్ అంటూ సంక్రాంతి ముందు సందడి చేసేందుకు వచ్చాడు.
టాలీవుడ్ అగ్ర దర్శకుడు బాబి దర్శకత్వంలో ఈ సినిమా.. రావడం జరిగింది. నందమూరి బాలయ్య అలాగే దర్శకుడు బాబి కాంబినేషన్ లో వచ్చిన తొలి సినిమా దాకు మహారాజు. ఇక ఈ సినిమాలో.... నందమూరి బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ నటించారు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వసి ఐటమ్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. దబిడి దిబిడే అంటూ రచ్చ చేసింది.
ఈ సినిమాలో నందమూరి బాలయ్య భార్యగా ప్రగ్యా జైస్వాల్ కనిపిస్తారు. మైనింగ్ బ్యాక్ గ్రౌండ్ లో ఈ సినిమా వస్తోంది. ఇక సినిమాలో ప్లేస్ అలాగే మైనస్ పాయింట్ల వివరాలకు... వెళితే... ఈ సినిమాకు నందమూరి బాలయ్య యాక్టింగ్ బాగా ప్లస్ అయింది. నందమూరి బాలయ్య స్క్రీన్ పైన కనిపించిన సమయంలో... ప్రతి ఒక్కరూ విజిల్స్ వేయాల్సిందే.
రొటీన్ కథ అయినప్పటికీ కళ్ళు చెదిరే ఎలివేషన్స్ ఉన్నాయి. మైండ్ బ్లోయింగ్ మ్యూజిక్ అలాగే ఫ్యామిలీ సెంటిమెంట్ అదరగొట్టారు.
ఎమోషన్ సీన్లు అయితే సినిమాను నిలబడతాయి. ముఖ్యంగా డాకు మహారాజుకు తమన్ ఇచ్చిన మ్యూజిక్ మాత్రం హైలెట్ గా నిలుస్తుంది. గేమ్ చేoజర్ కంటే ఎక్కువగా కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ కూడా ఉంది. నందమూరి బాలయ్య నటనకు 100 కు 100 మార్కులు వేయవచ్చు. మొత్తానికి ఈ సినిమా మాస్ ఫ్యాన్స్ తో పాటు, ఫ్యామిలీని కూడా థియేటర్ కు రప్పిస్తుంది.
పాజిటివ్ పాయింట్స్:
బాలకృష్ణ నటన
రేసీ మరియు స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్‌లు
సినిమాటోగ్రఫీ
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
నెగిటివ్ పాయింట్స్:
ఊహించదగిన కథ
బ్యాడ్ క్లైమాక్స్