నందమూరి బాలకృష్ణ కొంతకాలం క్రితం అఖండ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... ఈ మూవీ లో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ కంటే ముందు బాలయ్య వరుస అపజయాలను ఎదుర్కొన్నాడు. అలాంటి సమయంలో బాలయ్య హీరో గా రూపొందిన అఖండ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో బాలయ్య , ప్రగ్యా జైస్వాల్ మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. ఈ సినిమాలోని వీరి జంటకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.

ఇకపోతే తాజాగా బాలయ్య డాకు మహారాజ్ సినిమాలో హీరోగా నటించాడు. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కూడా ప్రగ్యా జైస్వాల్ నటించింది. ఇకపోతే ఈ రోజు అనగా జనవరి 12 వ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన ఈ సినిమాకు చాలా ప్రాంతాల నుండి మంచి పాజిటివ్ టాక్ వస్తుంది. దానితో చాలా మంది బాలయ్య కు వరస అపజయం ఉన్న సమయంలో అఖండ సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ తో బాలయ్య ఒక మంచి హిట్ బాక్సా ఫీస్ దగ్గర దక్కింది.

ఇక ఆ తర్వాత ఈయన నటించిన వీర సింహా రెడ్డి , భగవంత్ కేసరి సినిమాలు కూడా మంచి విజయాలను బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాయి. ఇక డాకు మహారాజు సినిమాలో ప్రగ్యా జైస్వాల్ నటించింది. ఈ సినిమాకు కూడా పాజిటివ్ టాక్ వస్తుంది. ఇక బాలయ్యకు ఈ బ్యూటీ లక్కీ హీరోయిన్గా మారింది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే బాలయ్య తన నెక్స్ట్ మూవీగా అఖండ 2 సినిమా చేయనున్నాడు. ఈ మూవీ లో కూడా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా కనిపించబోతుంది. దానితో ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ కొడుతుంది అని బాలయ్య అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: