జనాలు ఈ మధ్యకాలంలో టూ నాటిగా తయారయ్యారు . ఎంతలా అంటే తమకు వచ్చిన ఫీలింగ్ ని తమ మనసులో అనుకున్న మాటని ఓపెన్ గా సోషల్ మీడియా వేదికగా బయటపెట్టేస్తున్నారు . కాగా రీసెంట్గా ఒక బాలయ్య అభిమాని చేసిన పని షాకింగ్ గా అనిపించింది . కొంతమంది జనాలు ఆయన కోరిక చూసి నవ్వేసుకుంటున్నారు . మనకు తెలిసిందే డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో నందమూరి హీరో బాలయ్య నటించిన తాజా సినిమా "డాకు మహారాజ్". సంక్రాంతి కానుకగా కొద్ది సేపటి క్రితమే థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ అయింది .


కాగా వీళ్ళ కాంబోలో  సినిమా అనగానే సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు జనాలు అభిమానులు.  ఈ సినిమా మంచి హిట్ టాక్ అందుకుంటుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేశారు.  అయితే సినిమా రిజల్ట్ వేరేలా ఉంది . సినిమా నార్మల్ హిట్టు కాదు సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది . ఎలా అంటే బాలయ్య కెరియర్లో ఒక నరసింహనాయుడు ..సమరసింహారెడ్డి సినిమాలు ఎంత మాస్ టాక్ అందుకున్నాయో అంతకు డబల్ స్థాయిలోనే "డాకు మహారాజ్" సినిమా హిట్ టాక్ అందుకుంది .



కాగా ఈ సినిమా చూసిన జనాలు .. అభిమానులు .. బాలయ్య నటనను ఓ రేంజ్ లో ప్రశంసించేస్తున్నారు . మరి ముఖ్యంగా బాలయ్య నోటి నుంచి వచ్చిన ఒక్కొక్క డైలాగ్ ఆణిముత్యంలా ఉంది అంటూ పొగిడేస్తున్నారు. అయితే ఫస్ట్ అఫ్ సూపర్ డూపర్ గా ఉన్న సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ బాగా సాగదీసినట్లు కొందరు కామెంట్స్ చేస్తున్నారు.  ఒక అభిమాని అయితే "నాకు ఫస్ట్ ఆఫ్ నే వచ్చింది సెకండ్ ఆఫ్ డబ్బులు రిటర్న్ చేయరా చింటూ" అంటూ ట్విట్ చేశారు . దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఇది చూసి నవ్వుకుంటున్నారు. అంతే కాదు ఈ ట్విట్ ని ఎక్కువగా ట్రెండ్ చేస్తున్నారు.  సోషల్ మీడియాలో ఈ  "డాకు మహారాజ్" మూవీ రివ్యూ బాగా వైరల్ గా మారింది..!


 



మరింత సమాచారం తెలుసుకోండి: